Main Leader
-
#Andhra Pradesh
Nara Lokesh : లోకేష్ పప్పుకాదు..ఫైటర్!
క్లాస్ నుంచి మాస్ లీడర్ గా నారా లోకేష్ ఫోకస్ అవుతున్నాడు. ప్రత్యర్థులు ముద్రవేసిన పప్పు ట్యాగ్ నుంచి బయటపడుతున్నాడు. రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో రాహుల్, లోకేష్ కు పప్పు ముద్రపడింది. ప్రజల్లోకి బలంగా ఆ ముద్రను ప్రత్యర్థులు వేశారు. వయసులో ఇద్దరికీ 15ఏళ్ల వ్యత్యాసం ఉంది. బలంగా ఉన్న రాజకీయ నేపథ్యం ఇద్దరిదీ. అయినప్పటికీ మాస్ లీడర్లుగా ఎదగలేకపోయారు. తాజాగా రాహుల్ కంటే ముందుగా లోకేష్ పప్పు ముద్రను అధిగమిస్తున్నాడు. పూర్తి స్థాయి మాస్ […]
Published Date - 09:00 PM, Mon - 1 November 21