Mahindra XUV 700 Car
-
#automobile
Mahindra XUV 700: బంపర్ ఆఫర్ ప్రకటించిన మహీంద్రా.. కారుపై ఏకంగా అన్ని లక్షలు తగ్గింపు?
ఇండియాలో మహీంద్రా కార్లకు ఉన్న ప్రత్యేకత గురించి క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. కేవలం ఫీచర్ల విషయంలో మాత్రమే కాకుండా అమ్మకాల విషయంలో కూడా ఎప్పటికప్పుడు ముందంజలో ఉంటూ రికార్డులు సృష్టిస్తూ ఉంటుంది మహీంద్రా.
Published Date - 12:30 PM, Thu - 18 July 24