Mahender Reddy
-
#Telangana
Medipally Murder : మహేందర్ రెడ్డి నన్ను కూడా వేధించాడు.. మరదలు సంచలన వ్యాఖ్యలు
Medipally Murder: హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన మేడిపల్లి స్వాతి హత్య కేసు మరింత విషాదకరంగా మారుతోంది. గర్భిణి అయిన భార్య స్వాతిని భర్త మహేందర్ రెడ్డి క్రూరంగా ముక్కలు ముక్కలుగా నరికి, శరీర భాగాలను మూసీ నదిలో పడేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది.
Published Date - 12:25 PM, Mon - 25 August 25 -
#Speed News
Burra Venkatesham: టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం
బుర్రా వెంకటేశం 1968 ఏప్రిల్ 10న తెలంగాణలోని జనగామ జిల్లా ఓబుల కేశవపురం గ్రామంలో బుర్రా నారాయణ గౌడ్, గౌరమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన రెండో తరగతిలో ఉండగానే తన ఏడేళ్ల వయస్సులోనే తండ్రి నారాయణను కోల్పోయాడు.
Published Date - 11:38 AM, Sat - 30 November 24 -
#Speed News
Duddilla Sridhar Babu : శాసనమండలి చీఫ్ విప్ నియామకం రాజ్యాంగబద్ధమే
Duddilla Sridhar Babu : బీఆర్ఎస్ కు చెందిన మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇచ్చారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్ర శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని మండిపడ్డారు. హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు బదులిచ్చారు.
Published Date - 07:34 PM, Sun - 13 October 24 -
#Telangana
Phone Tapping Case: కేటీఆర్‌కు లై డిటెక్టర్ పరీక్షకు కాంగ్రెస్ సిద్ధం…
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వివాదం తారాస్థాయికి చేరింది. మొదట్లో సాధారణ ఇష్యూగా భావించినప్పటికీ ఈ ట్యాపింగ్ ద్వారా అనేక కుంభకోణాలు వెలుగు చూశాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఓ కానిస్టేబుల్ కొందరు అమాయక మహిళలను ట్రాప్ చేసి లొంగదీసుకున్నాడు.
Published Date - 12:47 PM, Sun - 14 April 24 -
#Telangana
Operation Chevella : సీఎం రేవంత్ రెడ్డి “ఆపరేషన్ చేవెళ్ల” స్టార్ట్ చేశాడా..?
అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే భారీ మెజార్టీ తో కాంగ్రెస్ (Congress) విజయం సాధించిందో..ఇప్పుడు లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లోను అలాగే విజయం సాధించాలని కసరత్తులు మొదలుపెట్టింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన నియోజకవర్గాల ఫై పూర్తి ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ముందుగా ‘చేవెళ్ల’ లో ఆపరేషన్ స్టార్ట్ (Operation Chevella) చేసినట్లు పక్కాగా తెలిసిపోతుంది. తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి (Mahender Reddy) తన కుటుంబంతో కలిసి […]
Published Date - 09:41 PM, Sat - 17 February 24 -
#Telangana
TSPSC Chairman: టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలని కవిత డిమాండ్
కొత్తగా నియమితులైన టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె మహేందర్‌రెడ్డిపై న్యాయవాది చేసిన ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Published Date - 01:45 PM, Thu - 8 February 24 -
#Telangana
TSPSC Chairman: టీఎస్‌పీఎస్‌పీ ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ ఆమోదం
టీఎస్‌పీఎస్‌పీ నూతన ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అంతకుముందు జనార్దన్ రెడ్డి
Published Date - 02:22 PM, Thu - 25 January 24 -
#Telangana
Telangana: రిటైర్డ్ ఐఏఎస్ మురళి, మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్‌లను సంప్రదించిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి తెలంగాణ మాజీ డిజిపిని నియమించడానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, మాజీ ఏడీజీపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కలిసింది.
Published Date - 08:16 PM, Wed - 24 January 24 -
#Speed News
Telangana: మైనింగ్ శాఖలో ఖాళీలను భర్తీ యోచనలో మైనింగ్ శాఖ
తెలంగాణ రాష్ట్రంలో మైనింగ్ శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు ఆ శాఖ సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి మహేందర్ రెడ్డి తాజాగా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
Published Date - 02:22 PM, Sat - 9 September 23