Mahalakshmi Scheme
-
#Speed News
JAC : రాష్ట్ర వ్యాప్త నిరసనలకు తెలంగాణ ఆటో డ్రైవర్ల ఐకాస పిలుపు
ఈనెల 15న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలతో పాటు 24న అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఐకాస కన్వీనర్ వెంకటేశం తెలిపారు.
Published Date - 06:28 PM, Wed - 12 February 25 -
#Telangana
Mini Medaram : మినీ మేడారం జాతరకు వెళ్తున్నారా.. మీకో గుడ్ న్యూస్..!
Mini Medaram : తెలంగాణలో ఆధ్యాత్మిక శోభను చాటే మహోత్సవాల్లో మేడారం జాతరకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు గాంచిన మేడారం జాతర ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. అయితే ప్రధాన జాతర మధ్యలో మినీ జాతరను కూడా నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
Published Date - 06:26 PM, Sat - 8 February 25 -
#Special
Transport Department : 2024 సంవత్సరానికి రవాణా శాఖ ఎన్నో విజయాలతో ముగింపు..
ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ, స్క్రాప్ పాలసీ లాంటి సంస్కరణలు..రోడ్డు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు డ్రైవింగ్ లైసెన్స్ ల రద్దు..
Published Date - 03:21 PM, Tue - 31 December 24 -
#Speed News
TGSRTC : త్వరలో ఆర్టీసీలో ఉద్యోగాలు.. అసెంబ్లీలో మంత్రి పొన్నం
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించడంపై ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తోంది సర్కార్. ఈ పథకం కింద, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా జీరో టికెట్ ధరతో ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది.
Published Date - 12:33 PM, Wed - 18 December 24 -
#Telangana
Kishan Reddy : ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు: కిషన్ రెడ్డి
Kishan Reddy : రాష్ట్రంలో పూర్తిగా అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు. తెలంగాణలో గెలిచిన తర్వాత దేశంలో ఏ ఎన్నికలు జరిగినా.. తెలంగాణ ప్రభుత్వం ఏటీఎం ద్వారా.. డబ్బులు తెచ్చి మిగిలిన చోట్ల ఖర్చుపెడుతున్నారని అన్నారు.
Published Date - 04:29 PM, Tue - 12 November 24 -
#Telangana
Free Bus Scheme in Telangana : బస్సు లో బ్రష్ చేసుకుంటూ ప్రయాణం చేస్తున్న మహిళ
ఆర్టీసీ బస్సు లో ప్రయాణం చేస్తూ ఓ మహిళ బ్రష్ చేసుకుంటున్న ఘటన తెలంగాణ లో వెలుగులోకి వచ్చింది
Published Date - 01:44 PM, Mon - 29 July 24 -
#Telangana
CM Revanth Reddy: మెట్రో నుంచి ఎల్‌అండ్‌టీ తప్పుకున్నా పర్లేదు: సీఎం రేవంత్
మెట్రో నుంచి ఎల్‌అండ్‌టీ తప్పుకున్నా పర్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్ పథకం ప్రభావం హైదరాబాద్ మెట్రోపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ (లార్సన్ అండ్ టర్బో) వైదొలగాలని భావిస్తుంటే స్వాగతిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
Published Date - 02:23 PM, Wed - 15 May 24 -
#Telangana
Congress: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్ విడుదల
Congress Govt: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్(Mahalakshmi Scheme Guide Lines)విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. మహిళల ఆరోగ్యం కాపాడుతూ, పొగబారి నుంచి మహిళలను విముక్తి కల్పించడం మహాలక్ష్మీ పథకం ముఖ్య ఉద్దేశ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్ ప్రకారం… ప్రజా పాలన(Praja Palana) దరఖాస్తు చేసుకుని ఉన్నవాళ్లు అర్హులు కానున్నారు. read also : Beauty Tips: ముఖంపై ఉండే మచ్చలు మాయం అవ్వాలంటే […]
Published Date - 12:09 PM, Tue - 27 February 24 -
#Telangana
Auto Drivers : ఆ పథకం తరువాత తెలంగాణలో పెరిగిన ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు.. నివేదికలో పేర్కోన్న న్యూస్‌టాప్
మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలతో చనిపోతున్నారని న్యూస్‌టాప్ నివేదికలో పేర్కొంది. తెలంగాణలో మహిళల కోసం ‘మహాలక్ష్మి’ ఉచిత బస్ రైడ్ పథకం ప్రారంభించిన తర్వాత డిసెంబర్ 24, 2023 మరియు జనవరి 26 మధ్య దాదాపు పదమూడు మంది ఆటోరిక్షా డ్రైవర్లు ఆత్మహత్య లేదా గుండెపోటుతో మరణించారని నివేదిక తెలిపింది. వాహనాల కొనుగోలు కోసం పొందిన రుణాలను క్లియర్ చేసే ఒత్తిడి కారణంగా వారు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని […]
Published Date - 09:25 AM, Sat - 27 January 24 -
#Telangana
CM Revanth Reddy : తెలంగాణ లో మరో స్కీమ్ అమలుకు ప్రభుత్వం సిద్ధం..
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్..వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ పెంపు వంటి కీలక హామీలను అమలు చేసిన సర్కార్..ఈ నెలాఖరుకల్లా మరో స్కీమ్ ను అమలు చేసేందుకు సిద్ధమైంది. నెలాఖరులోగా మహాలక్ష్మీ పథకం (Mahalakshmi Scheme) కింద మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆర్థక శాఖతో చర్చించినట్లు […]
Published Date - 07:44 PM, Thu - 25 January 24 -
#Telangana
Telangana: జనవరి నెల కరెంటు బిల్లు కట్టొద్దు: కేటీఆర్ విజ్ఞప్తి
ఈ జనవరి నెల కరెంటు బిల్లులు చెల్లించవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్‌కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలని అన్నారు.
Published Date - 05:13 PM, Sat - 20 January 24 -
#Telangana
Auto Drivers Maha Dharna : ఈనెల 4న ఇందిరా పార్క్ వద్ద ఆటోడ్రైవర్ల మహాధర్నా
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి (Congress free bus for ladies in Telangana) పథకానికి నిరసనగా ఆటో డ్రైవర్లు (Auto Drivers) ఈ నెల 04 న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కు పిలుపునిచ్చారు. డిసెంబర్ 9నుంచి తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ లబ్ధి చేకూరింది. We’re now on WhatsApp. Click to Join. గతంలో ఆటోలు, […]
Published Date - 02:09 PM, Mon - 1 January 24 -
#Speed News
TSRTC : పురుషులకు ప్రత్యేక బస్సులు.. ఇతర బస్సుల్లో 25 సీట్లు రిజర్వ్ ?
TSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ స్కీమ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పురుషులకు సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది.
Published Date - 06:52 AM, Wed - 27 December 23 -
#Telangana
CM Revanth Reddy : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్ సమావేశం..
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme ) కింద సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మహిళలకు ఫ్రీ (Free Bus Travel for Women) బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు. ఈ పథకం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తుంటే..ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు (Auto and Taxi Drivers) మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా తమ జీవితాలు రోడ్డున పడ్డాయని వాపోతున్నారు. ప్రతి రోజు వెయ్యి రూపాయిల […]
Published Date - 03:16 PM, Sat - 23 December 23 -
#Special
CM Revanth Reddy Governance : ప్రజా క్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) కాంగ్రెస్ పార్టీ (Congress) ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రెండో సీఎం గా రేవంత్ రెడ్డి (సీఎం Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసి తన మార్క్ కనపరుస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రెండు రోజుల్లోనే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని తన దూకుడు కనపరిచాడు. గత ప్రభుత్వానికి భిన్నంగా..ప్రజా సమస్యలు వింటూ వాటిని పరిష్కరిస్తూ ప్రజా క్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నాడు. […]
Published Date - 09:12 PM, Tue - 12 December 23