M.K.Stalin
-
#India
PM Modi: డీఎంకే ప్రభుత్వంపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు.. సంతకమైనా తమిళంలో చేయండంటూ..
అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన పంబన్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదివారం ప్రారంభించారు.
Date : 06-04-2025 - 9:21 IST -
#India
CM MK Stalin : విజయ్‌పై సీఎం స్టాలిన్ పరోక్ష విమర్శలు
CM MK Stalin : డిఎంకె అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, తమిళ సూపర్‌స్టార్-రాజకీయవేత్త విజయ్‌పై పరోక్షంగా స్పందిస్తూ, డిఎంకె అంతరించిపోవాలని రాజకీయంగా కొత్తవారు కూడా కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. విజయ్ పేరును నేరుగా చెప్పకుండా.. ఇలాంటి లెక్కలపై స్పందించే సమయం డీఎంకేకు లేదని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు.
Date : 04-11-2024 - 6:05 IST -
#India
Tamil Nadu Fishermen : 12 మంది తమిళనాడు మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నేవీ
Tamil Nadu Fishermen : సరిహద్దు రేఖ (ఐఎంబిఎల్) దాటినందుకు తమిళనాడుకు చెందిన 12 మంది మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. తమిళనాడు ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున మత్స్యకారులను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం శ్రీలంక నావికాదళ శిబిరానికి తరలించారు.
Date : 27-10-2024 - 11:56 IST -
#South
Tamil Nadu: తమిళనాడు సీఎం స్టాలిన్ కు అస్వస్థత.. వైద్యులు ఏం చెప్పారంటే..!
తమిళనాడులో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారు.
Date : 20-06-2022 - 1:19 IST -
#South
Tamil Nadu New Scheme: యాక్సిడెంట్ బాధితులకు హెల్ప్ చేయండి.. రివార్డు పొందండి..!
తమిళనాడులో అధికారం చేపట్టిన తర్వాత సరికొత్త పథకాలతో ముందుకు దూసుకుపోతున్న డీఎంకే ప్రభుత్వం, తాజాగా అక్కడ మరో కొత్త పథకాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో ఎవరైనా రోడ్డు ప్రమాదానిగి గురైతే, వారికి వెంటనే వైద్య సదుపాయాలతో పాటు, సాయం చేసేవారికి, నగదు బహుమతితోపాటు సర్టిఫికేట్ కూడా ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రమాద బాధితులకు వైద్య సాయం అందేలా చేసిన వారికి, ప్రశంసా పత్రం తోపాటు 5 వేల నగదు పారితోషికం ఇస్తామని సీఎం […]
Date : 22-03-2022 - 12:49 IST -
#South
CM Stalin: అన్నాడీఎంకే పై స్టాలిన్ ఆగ్రహం.. అసలు రీజన్ ఇదే..!
తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని, దీంతో తమిళనాడు ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. తమిళనాడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దిండుగల్ జిల్లాలో పోటీచేస్తున్న డీఎంకే కూటమి అభ్యర్థులకు మద్దతుగా అన్నా అరివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం స్టాలిన్ తాజాగా మాట్లాడారు. స్టాలిన్ ప్రసంగాన్ని జిల్లాలోని 150కి పైగా ప్రాంతాల్లో భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటుచేసి ప్రజలు చూసే విధంగా […]
Date : 14-02-2022 - 4:40 IST -
#South
Tamil Nadu: రాష్ట్రాల పై కేంద్రం పెత్తనం ఏంటి- స్టాలిన్
తమిళనాడులో నీట్ (నేషనల్ ఎల్జిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్) ను రద్దు చేస్తూ అసెంబ్లీ లో తీర్మానించిన బిల్లుకు ఆమోదముద్ర వేయకపోవడం పై ముఖ్యమంత్రి స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారు. గత సంవత్సరం సెప్టెంబరు లో అసెంబ్లీ లో తీర్మానం చేసి బిల్లును గవర్నర్ కు పంపుతే.. ఇప్పటివరకు అది రాష్ట్రపతికి చేరలేదని ఎద్దెవా చేశారు. బిల్లును చాలా కాలంగా కేంద్రం పెండింగులో ఉంచిన నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ అల్ పార్టీ మీటింగ్ కు […]
Date : 06-01-2022 - 5:26 IST