Lok Sabha Elections 2024
-
#India
Narendra Modi : వాయనాడ్‌లోనూ ప్రధాని మోడీ ర్యాలీ..
బీజేపీ అధిష్టానం దక్షిణాది రాష్ట్రాలపై కన్నేసింది. ఈ సారి సౌత్ స్టేట్స్‌లల్లో అధిక స్థానాలు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలోనే జాతీయ నాయకులు దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా ప్రచారాలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Date : 05-04-2024 - 3:03 IST -
#Telangana
Political Campaign : ప్రచార ఖర్చుతో నేతలు పరేషాన్.. రోజుకు 20 లక్షలు అంట..!
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కోసం ఆయా పార్టీల నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈసారి లోక్ సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగునున్న విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికల షెడ్యూల్ దాదాపు రెండు నెలల పాటు ఉండటంతో ప్రచార ఖర్చును చూసి అభ్యర్థుల బెంబేలెత్తుతున్నారు.
Date : 05-04-2024 - 10:24 IST -
#India
Lok Sabha Elections 2024: మమతా కోటను బద్దలు కొట్టనున్న బీజేపీ
దేశంలో ఏడు దశల లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమవుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి అధికారం చేజిక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
Date : 03-04-2024 - 6:58 IST -
#India
Lok Sabha Elections 2024: బీఎస్పీ మూడో జాబితా విడుదల
మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) బుధవారం ఉత్తరప్రదేశ్‌లో రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం 12 మంది అభ్యర్థులను ప్రకటించింది, మథుర నియోజకవర్గానికి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించింది.
Date : 03-04-2024 - 6:37 IST -
#India
Lok Sabha Elections 2024: వాయనాడ్ ఎంపీగా రాహుల్ నామినేషన్ దాఖలు
లోక్‌సభ ఎన్నికలకు గానూ రాహుల్ గాంధీ ఈ రోజు వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌కు ముందు వాయనాడ్‌లో రాహుల్ రోడ్ షో నిర్వహించారు. రాహుల్ గాంధీ వెంట సోదరి ప్రియాంక గాంధీ ఉన్నారు.
Date : 03-04-2024 - 2:23 IST -
#Telangana
KTR: రేవంత్ 420 హామీలు నిరవేర్చాలి: కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. కాంగ్రెస్ పార్టీ చేసిన బూటకపు వాగ్దానాలతో కాపు సామాజికవర్గం నష్టపోయిందన్నారు.
Date : 02-04-2024 - 4:46 IST -
#India
Kangana Ranaut : జై శ్రీరామ్ నినాదాలతో కంగనా రనౌత్ రోడ్ షో
Kangana Ranaut:లోక్‌సభ ఎన్నిక(Lok Sabha election)ల్లో హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)మండి(Mandi) నుంచి బీజేపీ(bjp) తరఫున పోటీ చేస్తున్న హీరోయిన్ కంగనా రనౌత్(Kangana Ranaut) ఈరోజు ఆ నియోజక వర్గంలో రోడ్ షో(Road show) నిర్వహించారు. జై శ్రీరామ్(Jai Sriram) నినాదాలతో ఆమెకు బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. రోడ్ షోలో కంగనా రనౌత్ మాట్లాడారు. #WATCH | Lok Sabha elections 2024 | BJP candidate from Mandi (Himachal Pradesh) and actor Kangana […]
Date : 29-03-2024 - 4:10 IST -
#India
Nirmala Sitharaman: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన.. డబ్బులేక పోటీ చేయట్లేదు..!
దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న ప్రశ్నపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద డబ్బు లేదని అన్నారు.
Date : 28-03-2024 - 1:05 IST -
#India
Election Commission : నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్
12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్ సభ స్థానాలకు నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. APR 4 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు.
Date : 28-03-2024 - 10:41 IST -
#Cinema
Kangana Ranaut: కంగనా రనౌత్ కు పోటీగా మరో బాలీవుడ్ నటి..? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే..?
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి బాలీవుడ్ నటి, బిజెపి అభ్యర్థి కంగనా రనౌత్ (Kangana Ranaut)పై కాంగ్రెస్ పార్టీ యామీ గౌతమ్ (Yami Gautam)కు టికెట్ ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతోంది.
Date : 27-03-2024 - 10:41 IST -
#India
Congress 6th List: కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ఆరో జాబితా విడుదల
2024 లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఆరో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్. లోక్‌సభ ఎన్నికలకు ఐదుగురు అభ్యర్థులతో కూడిన ఆరో జాబితాను కాంగ్రెస్ సోమవారం విడుదల చేసింది. ఈ జాబితాలో రాజస్థాన్‌కు నలుగురు, తమిళనాడుకు ఒకరిని ప్రకటించారు.
Date : 25-03-2024 - 5:54 IST -
#Telangana
Etela Rajender : కాంగ్రెస్ సర్కార్ కు ఈటెల రాజేందర్ ఛాలెంజ్..
ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఈటల సవాల్ విసిరారు.
Date : 24-03-2024 - 5:07 IST -
#Speed News
Khammam: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగలనుందా..? బీజేపీలోకి నామా నాగేశ్వరరావు..?
BRS పార్టీ ప్రస్తుతం కాస్త ఇబ్బందులు పడుతుంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి పలువురు ప్రముఖ నేతలు పార్టీని వీడారు. అయితే తాజాగా ఖమ్మం (Khammam) ఎంపీ నామా నాగేశ్వరరావు బీఆర్‌ఎస్ నుంచి టికెట్ వచ్చినప్పటికీ బీజేపీలోకి మారే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Date : 24-03-2024 - 2:46 IST -
#India
1 Lakh Crores – 2024 : ఈసారి ఎన్నికల ఖర్చు రూ.లక్ష కోట్లు.. ఎందుకు ?
1 Lakh Crores - 2024 : మనదేశంలో 2019 సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా ? రూ. 55 వేల కోట్లు !!
Date : 24-03-2024 - 9:35 IST -
#India
Congress Fourth List: 46 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ నాలుగో జాబితా విడుదల
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు 46 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రాజ్‌గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్‌కు పార్టీ టికెట్ ఇచ్చింది. ప్రధాని మోదీపై వారణాసి నుంచి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్‌రాయ్‌ను బరిలోకి దింపింది
Date : 23-03-2024 - 11:51 IST