HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Live-updates News

Live Updates

  • J&K Assembly Elections

    #India

    J&K Assembly Elections: ఈ రోజు జమ్మూలో రాహుల్ ఎన్నికల ప్రచారం

    J&K Assembly Elections: సోమవారం ఉదయం రాహుల్ గాంధీ ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ఎల్‌ఓపీ శ్రీనగర్‌కు చేరుకుంటుంది, ఆ తర్వాత హెలికాప్టర్‌లో శ్రీనగర్ నుంచి సూరంకోట్‌కు వెళ్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాజౌరి జిల్లా సూరంకోట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తారని సమాచారం

    Published Date - 09:17 AM, Mon - 23 September 24
  • Delhi Rains Traffic Jam

    #Speed News

    Delhi-NCR Rains: ఢిల్లీలో దంచికొడుతున్న వర్షం, భారీగా ట్రాఫిక్ జామ్

    Delhi-NCR Rains: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తుంది. రద్దీ సమయాల కారణంగా రోడ్లపై చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నిదానంగా వెళ్తున్నాయి

    Published Date - 07:58 PM, Tue - 17 September 24
  • Haryana election

    #India

    Haryana election: బీజేపీ గెలిస్తే హర్యానా సీఎం నేనే

    Haryana election: హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే నేనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నాను చెప్పారు అనిల్ విజ్.ఈ బాధ్యత అప్పగిస్తే నేను హర్యానా ముఖచిత్రాన్ని మారుస్తానని చెప్పాడు. కాగా బీజేపీ హైకమాండ్ విజ్‌కి అంబాలా కాంట్ నుండి టిక్కెట్ కేటాయించింది

    Published Date - 12:14 PM, Mon - 16 September 24
  • Mpox In Pakistan

    #World

    Mpox in Pakistan: పాక్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోన్న మంకీపాక్స్‌

    Mpox in Pakistan: పాక్‌లో మంకీపాక్స్ భారీన పడిన వ్యక్తిని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అక్కడ అతనిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఐదవ మంకీపాక్స్ కేసు నమోదైంది.

    Published Date - 11:22 AM, Sun - 15 September 24
  • Haryana Elections

    #India

    Haryana Elections: హర్యానా ఎన్నికల తేదీ మార్పు, అక్టోబర్ 5న ఓటింగ్

    హర్యానాలో ఎన్నికల తేదీలు మరియు ఓట్ల లెక్కింపులో మార్పు జరిగింది. ఎన్నికల సంఘం శనివారం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల తేదీకి ముందు మరియు తరువాత సెలవులు ఉన్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని బిజెపి ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం సమావేశం

    Published Date - 07:13 PM, Sat - 31 August 24
  • Water Supply

    #Telangana

    Hyderabad Water Band: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్

    ఆగస్టు 30 శుక్రవారం, ఆగస్టు 31 రాత్రి 9 గంటల వరకు 24 గంటల తాగునీటి సరఫరా ఉండదని హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి తెలిపింది. రియాసత్ నగర్‌లో, రాజా నరసింహ కాలనీ, ఇంద్ర నగర్, పిసల్ బండ, దర్గా బురాన్‌షాహి, గాజీ-మిల్లత్, జీఎం చౌని, లలితా బాగ్, ఉప్పుగూడ, మిధాని, ఒవైసీ హాస్పిటల్‌లో

    Published Date - 11:22 AM, Fri - 30 August 24
  • Rg Kar Hospital Call Recording

    #India

    Kolkata Doctor Rape: కోల్‌కతా డాక్టర్ కేసులో కొత్త ట్విస్ట్, సంచలనంగా మారిన కాల్ రికార్డింగ్

    మహిళ డాక్టర్ తెల్లవారుజామున 3:00 నుండి 4:00 గంటల మధ్య మరణించారు. అయితే తల్లిదండ్రులకు మొదటి కాల్ 10:50 వెళ్ళింది. మొదటి కాల్‌లో మీ కుమార్తె అనారోగ్యంగా ఉందని చెప్పారు. కొంత సమయం తర్వాత రెండో కాల్ వెళ్ళింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని డాక్టర్ కూతురి తల్లిదండ్రులకు ఫోన్‌లో తెలిపారు. అయితే కూతురి తల్లిదండ్రులకు డాక్టర్ అబద్ధం చెబుతున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది

    Published Date - 09:25 AM, Fri - 30 August 24
  • Haryana Elections 2024

    #India

    Haryana Elections 2024: ఎన్నికల ప్రచారంలో చిన్నారి, చిక్కుల్లో బీజేపీ

    ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల సంబంధిత కార్యకలాపాలకు పిల్లలను ఉపయోగించుకోవడం విరుద్ధం. హర్యానా బీజేపీ తన అధికారిక X హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన వీడియోను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఈ నోటీసును జారీ చేశారు.

    Published Date - 10:38 PM, Wed - 28 August 24
  • MLC Kavitha Live

    #Telangana

    MLC Kavitha Live: 500 కార్లతో బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న కవిత

    ఇంటికి చేరుకున్న కవిత మొదట తన తల్లి శోభమ్మకు పాదాభివందనం చేసి ఆత్మీయ ఆలింగనం చేశారు. ఈ క్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురయాయ్రు. ఈ సందర్భంగా సోదరుడు కేటీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు.

    Published Date - 09:53 PM, Wed - 28 August 24
  • 10 Years of PMJDY

    #India

    10 Years of PMJDY: నాలుగేళ్ల పనిని ఐదు నెలల్లో ఎలా పూర్తి చేశారో చెప్పిన నీతి ఆయోగ్

    ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నీతి ఆయోగ్ సిఇఒ బివిఆర్ సుబ్రహ్మణ్యం ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ పథకం తొలుత ప్రారంభించడానికి నాలుగేళ్లు అనుకోగా, మోడీ మాత్రం కేవలం ఐదు నెలల కాలంలోనే ప్రారంభించారని ఆయన గుర్తు చేసుకున్నారు.

    Published Date - 03:07 PM, Wed - 28 August 24
  • Gujarat Rains Live Updates

    #India

    Gujarat Rains Live Updates: గుజరాత్‌ను ముంచెత్తిన వర్షాలు, ముగ్గురు మృతి, స్కూళ్లకు సెలవు

    గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. నివాస ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరిందని వడోదర నివాసి తెలిపారు. ప్రజలు ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు

    Published Date - 01:53 PM, Tue - 27 August 24
  • Stock Market Live

    #Business

    Stock Market Live: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

    వడ్డీరేట్ల తగ్గింపు సంకేతాలు, ఐటీ షేర్లలో కొనుగోళ్ల కారణంగా స్టాక్ మార్కెట్ జంప్ చేసింది. 1,486 షేర్లు గ్రీన్ మార్క్‌లో, 619 షేర్లు రెడ్ మార్క్‌లో ఉన్నాయి. రంగాల వారీగా ఐటీ, ఫిన్ సర్వీస్, మెటల్, మీడియా, ఎనర్జీ సూచీల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, రియాల్టీ రంగాలు ఒత్తిడిలో ఉన్నాయి.

    Published Date - 12:37 PM, Mon - 26 August 24
  • Haryana Elections 2024

    #India

    Haryana Elections 2024: బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందా? దూకుడు మీదున్న కాంగ్రెస్

    2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 37, కాంగ్రెస్‌కు 32, జేజేపీకి 12, ఇతరులకు 9 సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో జేజేపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మార్చి 12, 2024 న బిజెపి మరియు జెజెపి కూటమి విచ్ఛిన్నమైంది.

    Published Date - 08:58 AM, Fri - 23 August 24
  • Sharad Pawar Z Plus Security

    #India

    Sharad Pawar Z Plus Security: శరద్ పవార్‌కు ‘జెడ్ ప్లస్’ భద్రత, 55 మంది సెక్యూరిటీ

    కేంద్ర ఏజెన్సీల ముప్పు నేపథ్యంలో పవార్‌కు పటిష్ట భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ భద్రతా విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే సీఆర్పీఎఫ్ బృందం మహారాష్ట్రకు వచ్చింది.

    Published Date - 09:43 PM, Wed - 21 August 24
  • IPL 2025, Bumrah

    #Sports

    IPL 2025: వేలంలోకి బుమ్రా, ఆర్సీబీ ప్రయత్నాలు

    వచ్చే ఐపీఎల్ ఎడిషన్ సమయానికి ఫ్యాన్స్ ఉహించనివిధంగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఆర్‌సీబీలోకి వెళ్లేందుకు బుమ్రా సంప్రదింపులు జరుపుతున్నాడు. ఆర్సీబీ ప్రస్తుత కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను వచ్చే సీజన్లో రిటైన్ చేసుకునే అవకాశం లేదు.సో ఆ పోస్ట్ ఖాళీ కానుంది. ఈ నేపథ్యంలో వేలంలో బుమ్రాను తీసుకోవాలని ఆర్‌సీబీ

    Published Date - 05:53 PM, Wed - 21 August 24
  • 1 2 3 →

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

Latest News

  • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

  • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

  • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

  • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd