Live Score
-
#Sports
world cup 2023: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..హెడ్ డకౌట్
వాంఖడే స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్ అదరగొడుతుంది. మెగాటోర్నీలో సంచలనాలు సృష్టిస్తూ వచ్చిన ఆఫ్ఘన్ జట్టు ఆస్ట్రేలియాపై సత్తా చాటుతుంది. ఈ రోజు ముంబై వేదికగా ఇరు జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఇబ్రహీం జద్రాన్ అజేయ సెంచరీ
Published Date - 06:44 PM, Tue - 7 November 23 -
#Speed News
world cup 2023: కోహ్లీ, అయ్యర్ విధ్వంసం..
ఈడెన్ గార్డెన్స్‌లో లో టీమిండియా సౌతాఫ్రికా జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ బరిలో టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడారు. రోహిత్ శర్మ వేగంగా పరుగులు తీయడంపై దృష్టిపెడితే గిల్ మెల్లగా ఆడాడు. ఈ క్రమంలో రోహిత్ హాఫ్ సెంచరీకి చేరువలో అవుట్ అయ్యాడు.
Published Date - 05:34 PM, Sun - 5 November 23 -
#Sports
world cup 2023: వర్షం కారణంగా 41 ఓవర్లకు కుదించిన పాక్ ఇన్నింగ్స్
బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్, పాకిస్థాన్ మ్యాచ్ లో వర్షం అంతరాయం ఏర్పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణిత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 భారీ పరుగులు చేసింది.
Published Date - 06:26 PM, Sat - 4 November 23 -
#Speed News
world cup 2023: ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ పై సౌతాఫ్రికా విజయం
పాకిస్థాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య సాగిన ఉత్కంఠ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఒక వికెట్ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
Published Date - 11:33 PM, Fri - 27 October 23 -
#Speed News
world cup 2023: మూడో వికెట్ కోల్పోయిన లంక.. టార్గెట్ 263
నెదర్లాండ్స్ శ్రీలంకకు 263 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 49.4 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. ఒకానొక సమయంలో నెదర్లాండ్స్ జట్టు 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.
Published Date - 04:25 PM, Sat - 21 October 23 -
#Speed News
World Cup 2023: భారత్ టార్గెట్ 257
ఐసిసి ప్రపంచ కప్ 2023లో 17వ మ్యాచ్ భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఈ రోజు పూణె వేదికగా జరుగుతుంది. ప్రపంచ కప్‌లో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలుపొందగా, బంగ్లాదేశ్ 3 మ్యాచ్‌లు ఆడి ఒకసారి మాత్రమే విజయం సాధించింది.
Published Date - 07:06 PM, Thu - 19 October 23 -
#Speed News
IND VS Pak: రెండో వికెట్ కోల్పోయిన పాక్, కష్టాల్లో దాయాది జట్టు
వన్డే వరల్డ్ కప్ 2023 మహా సంగ్రామంలో పాకిస్తాన్‌తో భారత్ తలపడుతోంది.
Published Date - 03:16 PM, Sat - 14 October 23 -
#Speed News
Worl Cup 2023: చెలరేగి ఆడుతున్న కివీస్ బ్యాటర్లు
ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్ ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ మరియు న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి
Published Date - 08:36 PM, Thu - 5 October 23 -
#Sports
Ind vs Pak Live: భారత్ బ్యాటింగ్.. పాక్ బౌలింగ్ మధ్య పోటీ
2019 ప్రపంచకప్ తర్వాత అంటే 4 సంవత్సరాల తర్వాత ఇరు జట్లు తొలిసారి తలపడనుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
Published Date - 01:51 PM, Sat - 2 September 23 -
#Speed News
Pakistan vs Nepal: ఆసియా కప్ బోణి అదిరింది.. బాబర్ ఆజం *151
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం నేపాల్‌పై వీరవిహారం ప్రదర్శించాడు. ఆసియా కప్ మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసి సత్తా చాటాడు. బాబర్ ఆజం 109 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో తన వన్డే కెరీర్‌లో 19వ సెంచరీని నమోదు చేశాడు.
Published Date - 10:02 PM, Wed - 30 August 23 -
#Sports
IND vs IRE: ఐర్లాండ్‌పై భారత్ ఘనవిజయం సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని టీమ్‌ఇండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో అజేయంగా నిలిచింది.
Published Date - 06:18 AM, Mon - 21 August 23 -
#Sports
IND vs WI 4th T20: చెలరేగిన జైశ్వాల్ , గిల్… సిరీస్ సమం చేసిన టీమిండియా
వెస్టిండీస్ తో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సిరీస్ ఆశలు నిలుపుకునే క్రమంలో నాలుగో టీ ట్వంటీలోనూ విండీస్ ను చిత్తు చేసింది
Published Date - 11:30 PM, Sat - 12 August 23 -
#Sports
Ind vs Wi 3rd T20: రాణించిన పావెల్ , కింగ్…టీమిండియా టార్గెట్ 160
సిరీస్ చేజారకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ కు విండీస్ 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు
Published Date - 10:50 PM, Tue - 8 August 23 -
#Sports
WI vs IND 2nd T20: రెండో టి20లో ఆడే టీమిండియా తుది జట్టు ఇదే
మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ పై వెస్టిండీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా విఫలం చెందారు.
Published Date - 05:18 PM, Sat - 5 August 23 -
#Speed News
IND vs WI 2nd ODI: కుప్పకూలిన టీమిండియా . కష్టాల్లో భారత్
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ట్రబుల్ లో పడింది. విండీస్ బౌలర్ల ధాటికి భారత ఆటగాళ్లు ఒక్కొక్కరు పెవిలియన్ బాట పట్టారు.
Published Date - 09:11 PM, Sat - 29 July 23