Liquor Policy Case
-
#India
Kejriwal Bail Updates: ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు, 25వరకు కస్టడీ పొడిగింపు
Kejriwal Bail Updates: ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్ ని విచారించిన ఢిల్లీ కోర్టు సెప్టెంబర్ 25వరకు కస్టడీ పొడిగింపు. జూన్ 26న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించిన కేసులో జులై 12న సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Published Date - 03:33 PM, Wed - 11 September 24 -
#India
Liquor Policy Case: కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరు పరిచిన సీబీఐ
మద్యం పాలసీ కేసులో 3 రోజుల రిమాండ్ గడువు ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ ఇక్కడి సిటీ కోర్టు ముందు ప్రవేశపెట్టింది. విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ చేసిన వాదనపై జూన్ 26న సీఎం కేజ్రీవాల్‌ను రోస్ అవెన్యూ కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది.
Published Date - 04:33 PM, Sat - 29 June 24 -
#India
Liquor Policy Case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిగ్ ట్విస్ట్, కేజ్రీవాల్ నిందితుడిగా చార్జిషీట్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసు ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను నిందితుడిగా చేర్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అంతేకాదు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం చార్జ్ షీట్ దాఖలు చేసింది.
Published Date - 06:26 PM, Fri - 17 May 24 -
#Telangana
Liquor Policy Case: ఢిల్లీ మద్యం కేసులో కవితను నిందితురాలిగా చేర్చిన ఈడీ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం తాజా చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో బీఆర్‌ఎస్ నాయకురాలు కవితను నిందితురాలిగా చేర్చారు.
Published Date - 05:47 PM, Fri - 10 May 24 -
#India
Kejriwal : బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో ఎందుకు పిటిషన్ చేయలేదు?: కేజ్రీవాల్‌కి సుప్రీం ప్రశ్న
Arvind Kejriwal: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలో(Tihar Jai) ఉన్న విషయం తెలిసిందే. అయితే తన అరెస్టు, కస్టీడీని సవాల్ చేస్తూ..కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారా? అని సీఎం తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ధర్మాసనం ప్రశ్నించింది. We’re now on WhatsApp. Click to […]
Published Date - 06:21 PM, Mon - 29 April 24