Liquor Case
-
#Telangana
Kadiyam Srihari : అందుకే బీఆర్ఎస్‌కి రాజీనామా చేశా..కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
కవిత అరెస్ట్‌తోనే బీఆర్ఎస్‌పై నా నమ్మకం కుదేలైంది. ఇది ఒక్క లిక్కర్ కేసు మాత్రమే కాదు. ఇది ఆ పార్టీ నేతల అసలైన స్వరూపాన్ని బయటపెట్టింది. బీఆర్ఎస్ నాయకత్వం గత పదేళ్లుగా అధికారంలో ఉండగా రాష్ట్ర వనరులన్నింటినీ తమ కుటుంబ ప్రయోజనాలకే వాడుకుంది.
Published Date - 03:34 PM, Fri - 5 September 25 -
#Andhra Pradesh
Kakani Govardhan Reddy : దెబ్బమీద దెబ్బ.. మరో కేసులో రిమాండ్ కు కాకాణి
Kakani Govardhan Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరోసారి షాక్ తగిలింది.
Published Date - 09:32 PM, Thu - 3 July 25 -
#Andhra Pradesh
Liquor case : పోలీస్ కస్టడీకి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
జూలై 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ముగ్గురు విచారణలో ఉండేలా కస్టడీ విధించింది. కోర్టు అనుమతి మేరకు అధికారులు ఈ ఇద్దరిని ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించనున్నారు.
Published Date - 06:32 PM, Mon - 30 June 25 -
#India
Delhi New CM: కేజ్రీవాల్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడం అతిషి బాధ్యత
Delhi New CM: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి బాధ్యతలను గుర్తు చేశారు. కేజ్రీవాల్ ను మళ్ళీ సీఎం చేయడమే అతిషి బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధైర్యంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజాకోర్టుకు వెళతామని ప్రకటించారని సిసోడియా అన్నారు. ఎన్నికల వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశికి బాధ్యతలు అప్పగించారన్నారు.
Published Date - 03:26 PM, Tue - 17 September 24 -
#India
Manish Sisodia: ఢిల్లీ ముఖ్యమంత్రిగా మనీష్ సిసోడియా?
మనీష్ సిసోడియా బెయిల్ పట్ల చాలా సంతోషంగా ఉన్న రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఇప్పుడు ఆయన నాయకత్వం వహించి ప్రభుత్వాన్ని సరైన దిశలో తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై సిసోడియా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 01:07 PM, Fri - 9 August 24 -
#Telangana
Kavitha Bail: కవితకు షాక్.. బెయిల్ నిరాకరణ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత చేసిన పిటిషన్‌లను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తిరస్కరించారు
Published Date - 06:36 PM, Mon - 1 July 24 -
#Telangana
Liquor Policy Case: కవితకు ఢిల్లీ కోర్టు బిగ్ షాక్
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుమార్తె కవితతో పాటు మరో నిందితుడు చన్‌ప్రీత్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు బుధవారం ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసులో ఈ వారెంట్ జారీ చేసింది.
Published Date - 11:11 PM, Wed - 29 May 24 -
#Speed News
CM Arvind Kejriwal: తీహార్ జైలుకు చేరుకున్న భార్య సునీత, మంత్రి అతిషి
లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు తీహార్ జైలుకు చేరుకున్నారు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్. ఆమెతోపాటు ఢిల్లీ కేబినెట్ మంత్రి అతిషి కూడా ఉన్నారు.
Published Date - 01:53 PM, Mon - 29 April 24 -
#India
Arvind Kejriwal: ఈడీ కస్టడీ నుంచి సీఎం కేజ్రీవాల్ తొలి ఉత్తర్వు
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండగానే తొలి ఉత్తర్వును జారీ చేశారు. ఈ ఉత్తర్వు జల మంత్రిత్వ శాఖకు సంబంధించినదని.
Published Date - 10:43 AM, Sun - 24 March 24 -
#India
Arvind Kejriwal: కేజ్రీవాల్ కోసం జైలులో సీఎం ఆఫీస్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ రిమాండ్‌లో ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని జైలు నుంచే నడపాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, ఢిల్లీ మంత్రులు చెప్తున్నారు. అయితే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మాత్రం ఓ అడుగు ముందుకేసి ఏకంగా జైలులోనే సీఎం కార్యాలయం తెరుస్తానని ప్రకటించాడు.
Published Date - 10:41 PM, Sat - 23 March 24 -
#Speed News
Delhi CM: ఈడీకి షాక్ ఇచ్చిన కేజ్రీవాల్, విచారణకు డుమ్మా
తనకు జారీ చేసిన సమన్లు వెనక్కి తీసుకోవాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీకి లేఖ రాశారు.
Published Date - 04:58 PM, Thu - 2 November 23 -
#India
Delhi CM: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ పై ఉత్కంఠత
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో గురువారం ఈడీ ముందు హాజరు కానున్నారు.
Published Date - 11:18 AM, Thu - 2 November 23 -
#India
Delhi Liquor Case: నవంబర్ 2న ఈడీ ఎదుట ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును చేర్చారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలుకు వెళ్లారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ కూడా దొరకడం లేదు.
Published Date - 11:48 PM, Mon - 30 October 23