Leopard Scare
-
#Speed News
Leopard : రాజేంద్రనగర్‌లో చిరుత కలకలం.. భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు
Leopard : ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకి వచ్చిన చిరుత అక్కడి నుంచి చెట్ల వైపు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. మార్నింగ్ వాకర్స్ చిరుత పాద ముద్రలు కూడా గుర్తించారు. ఈ ఘటన విశ్వవిద్యాలయ పరిసరాల్లో భయాందోళనను కలిగించింది. విద్యార్థులు, స్థానికులు ఏ సమయంలో చిరుత దాడి చేస్తుందోనన్న భయంతో ఉన్నారు.
Published Date - 10:33 AM, Sun - 12 January 25 -
#Andhra Pradesh
Tirumala: టీటీడీ భక్తులకు అలర్ట్.. నడక మార్గంలో మరో 3 చిరుతలు!
మీరు తిరుమలకు వెళ్తున్నారా.. అయితే జర జాగ్రత్త వహించాల్సిందే. మెట్ల మార్గంలో 3 చిరుతలు ఉన్నాయట.
Published Date - 11:27 AM, Mon - 14 August 23 -
#South
Leopard Scare: చిరుత సంచారం.. 22 పాఠశాలలకు సెలవులు!
కర్ణాటకలోని బెలగావి జిల్లా నివాస ప్రాంతంలో చిరుతపులి సంచరించడంతో కర్ణాటకలోని ఈ ప్రాంతంలోని 22 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సోమవారం అధికారులు సెలవు ప్రకటించారు.
Published Date - 08:55 PM, Mon - 22 August 22