Legal Proceedings
-
#Cinema
Mohan Babu: మోహన్ బాబుకు సుప్రీంలో భారీ ఊరట
అయితే 2021లో పోలీసులు చార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ చార్జిషీట్‌ను కొట్టివేయాలని కోరుతూ మోహన్ బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
Published Date - 12:09 PM, Fri - 1 August 25 -
#Andhra Pradesh
Margadarsi : మార్గదర్శి కేసుపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు
Margadarsi : తెలంగాణ హైకోర్టులో మాగ్రదర్శి కేసుపై నిన్న విచారణ జరిగింది. ఆర్బీఐ పక్షాన సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్, మార్గదర్శి ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టానికి విరుద్ధమని వాదించారు. ఇక, మార్గదర్శి తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తమ వాదనలు వినిపించారు. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 7కి వాయిదా వేసినట్లు ధర్మాసనం నిర్ణయించింది.
Published Date - 12:10 PM, Sat - 1 March 25 -
#Telangana
KTR : ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి.. బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్ చురక
KTR : ఈ అంశానికి సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్‌కు కేటీఆర్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం జత చేసింది. కేటీఆర్ వేసిన పిటిషన్‌ను దానం నాగేందర్, కడియం శ్రీహరి , తెల్లం వెంకట్రావు అనర్హత పిటిషన్‌తో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
Published Date - 05:38 PM, Mon - 3 February 25 -
#Telangana
KTR : కేటీఆర్‌కు నేడు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం..!
KTR : ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించినప్పటికీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED) దాడులు చేసి, ఈ కేసులో టెన్షన్ పెంచింది.
Published Date - 12:52 PM, Mon - 23 December 24 -
#Andhra Pradesh
Perni Nani : పేర్ని నాని కుటుంబం కోసం లుకౌట్ నోటీసులు
Perni Nani : రేషన్ బియ్యం కుంభకోణంలో కొనసాగుతున్న దర్యాప్తులో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం దేశం విడిచి పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
Published Date - 10:32 AM, Tue - 17 December 24 -
#India
Supreme Court : మసీదులో జై శ్రీరామ్ నినాదం ఎలా నేరం? అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
Supreme Court : కర్ణాటకలోని ఓ మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరపూరిత చర్య ఎలా అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
Published Date - 06:45 PM, Mon - 16 December 24 -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దు పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ
Rahul Gandhi : సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈ వ్యాజ్యంలో సుబ్రహ్మణ్య స్వామి, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తనను బ్రిటిష్ పౌరుడిగా ప్రకటించుకున్నందున ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
Published Date - 11:03 AM, Wed - 9 October 24