Latest Train Accident
-
#India
Suhaildev Express Train : మరో రైలు ప్రమాదం..ఈసారి ఎక్కడంటే
ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్ సమీపంలో సుహైల్‌దేవ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ హాని జరగకపోవడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు
Published Date - 12:35 PM, Wed - 1 November 23