Latest Tollywood News
-
#Cinema
Driver Jamuna: ఐశ్వర్య రాజేష్ ‘డ్రైవర్ జమున’ ఫస్ట్ లుక్
అద్భుతమైన నటనతో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఐశ్వర్య రాజేష్.
Published Date - 12:29 PM, Fri - 6 May 22 -
#Cinema
Jeevitha Rajasekhar: ప్రతి ఒక్కరి హార్ట్ కు టచ్ అయ్యే సినిమా “శేఖర్”
రాజశేఖర్ గారి అక్క మొగుడు, సింహరాశి, గోరింటాకు, సినిమాలు ప్రేక్షకులను ఏవిధంగా అలరించాయో ఇప్పుడు వస్తున్న "శేఖర్ " సినిమా
Published Date - 11:39 AM, Fri - 6 May 22 -
#Cinema
Yashoda Teaser: ఎట్రాక్టివ్ ఫస్ట్ గ్లిoప్స్ తో సమంత ‘యశోద’
యశోద కళ్లు తెరిచి చూసింది. రోజూ తను చూసే ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉందా ప్రదేశం.
Published Date - 01:23 PM, Thu - 5 May 22 -
#Cinema
Vishwak Sen: అభిమానులు లేకపోతే నేను లేను!
వైవిధ్యమైన కథా చిత్రాలతో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’.
Published Date - 11:27 PM, Wed - 4 May 22 -
#Cinema
Krishna Vrinda Vihari: నాగశౌర్య, షిర్లీ సెటియాల కెమిస్ట్రీ అదుర్స్!
నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో నిర్మాత ఉషా నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'.
Published Date - 10:12 PM, Wed - 4 May 22 -
#Cinema
Sarkaru Vaari Paata: అందరి చూపు.. మహేశ్ వైపు!
మహేష్ బాబు 'సర్కారు వారి పాట' ట్రైలర్ విడుదలై వైరల్‌గా మారింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో మహేశ్ తనదైన స్టైల్ లో ఆకట్టకున్నారు.
Published Date - 01:37 PM, Wed - 4 May 22 -
#Speed News
Bandla Ganesh: “డేగల బాబ్జీ’ మే 20 న విడుదల
తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్ తో చేసిన సినిమా డేగల బాబ్జీ.
Published Date - 11:56 AM, Wed - 4 May 22 -
#Speed News
F3 Trailer: ‘ఎఫ్3’ థియేట్రికల్ ట్రైలర్ ఎప్పుడంటే!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'.
Published Date - 02:09 PM, Tue - 3 May 22 -
#Cinema
HIT 2: ఇన్వెస్టిగేషన్‌కి రెడీ అవుతున్న అడివి శేష్!
హీరో నాని వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేనితో కలిసి తొలి చిత్రంగా అ! సినిమాను రూపొందించి సూపర్ హిట్ కొట్టారు.
Published Date - 01:55 PM, Tue - 3 May 22 -
#Cinema
Ravi Teja: మే 7న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సెకండ్ సాంగ్
సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ' విడుదలకు సిద్ధమౌతుంది.
Published Date - 01:47 PM, Tue - 3 May 22 -
#Cinema
Mahesh Babu: మహేశ్ నోటా.. జగన్ మాట!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చేస్తోన్న సంగతి తెలిసిందే.
Published Date - 05:27 PM, Mon - 2 May 22 -
#Speed News
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్ బహుభాషా చిత్రం ‘విట్ నెస్’
తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో విభిన్న చిత్రాలు అందించి సౌత్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగిన బ్యానర్ 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ'.
Published Date - 12:20 PM, Mon - 2 May 22 -
#Cinema
Sri Vishnu: రెండింతలు వినోదాన్ని అందిస్తాం!
శ్రీవిష్ణు, క్యాథరిన్ థ్రెసా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం భళా తందనాన.
Published Date - 10:01 PM, Sun - 1 May 22 -
#Cinema
Mehreen interview: నా కెరీర్ లోనే ది బెస్ట్ ఎంటర్ట్రైనర్ ‘ఎఫ్3’
బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి సృష్టించే పాత్రలు వినోదానికి కేరాఫ్ అడ్రస్సులుగా అలరిస్తుంటాయి.
Published Date - 12:51 PM, Sun - 1 May 22 -
#Cinema
Muthayya: నాని చేతుల మీదుగా “ముత్తయ్య” టీజర్ రిలీజ్!
జీవితంలో ఒక్క సినిమాలోనైనా నటించాలని కోరుకునే వ్యక్తి ముత్తయ్య.
Published Date - 12:21 PM, Sun - 1 May 22