HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Fury Of Ntr 30 Jr Ntr Teams Up With Koratala Siva Makers Unveil Theme Motion Poster

Fury of ‘NTR 30’: ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ‘NTR 30’

అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్

  • By Balu J Published Date - 10:49 PM, Thu - 19 May 22
  • daily-hunt
Ntr30
Ntr30

వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హీరోగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో తెర‌కెక్కించే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. ఎన్టీఆర్ న‌టిస్తున్న 30వ చిత్ర‌మిది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బ్యాన‌ర్స్‌పై మిక్కిలినేని సుధాక‌ర్, హ‌రికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శుక్ర‌వారం (మే 20)న ఎన్టీఆర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న త‌దుప‌రి సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కోసం ఆతృత‌గా ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌కు మంచి కిక్ ఇచ్చేలా ఈ మోస‌న్ పోస్ట‌ర్‌ను డిజైన్ చేశారు. ఎన్టీఆర్‌కు బ‌ర్త్ డే విషెష్ చెప్ప‌డానికి ..NTR 30కి సంబంధింధించిన మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. అందులో ఎన్టీఆర్ త‌న‌దైన స్టైల్లో ప‌క్కా మాస్ డైలాగ్‌ను చెబుతున్నారు. ఆ డైలాగ్‌కు అనిరుధ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉండేలా మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి సాబు సిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు విజువ‌ల్స్ అందిస్తున్న ఈ చిత్రానికి నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jr ntr
  • koratala siva
  • latest tollywood news
  • NTR30

Related News

Ntr Neel

NTR-Neel : ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా నుంచి బయటకొచ్చిన సర్ప్రైజ్..!

NTR-Neel : జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

    Latest News

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

    • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd