Latest Tollywood News
-
#Cinema
Salaar: ప్రభాస్ సలార్ బాక్సాఫీస్ వద్ద సెగలు రేపింది: చిరంజీవి
Salaar: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ వచ్చింది. మొదటి రోజే 60 కోట్లు వసూలు చేసిందని టాక్. ఇక ప్రభాస్ నటనను ప్రతిఒక్కరూ మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇదే సినిమాపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సలార్ సెగలు పుట్టిస్తోందంటూ ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ సలార్ సినిమా గురించి మెగాస్టార్ ఎక్స్ (ట్విట్టర్)వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా సలార్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేసిన మెగాస్టార్ […]
Date : 23-12-2023 - 4:59 IST -
#Cinema
Rashmika Mandanna: రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోపై పోలీసుల విచారణ
Rashmika Mandanna: ఇటీవల నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యింది. ఇది దేశమంతటా ఆందోళన కలిగించింది. డిజిటల్ యుగం ముఖ్యంగా డీప్‌ఫేక్ టెక్నాలజీ మహిళా సెలబ్రిటీలకు అనేక సవాళ్లను విసురుతోంది అనే దానిపై చాలా మంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన పలువురు రష్మిక మందన్నకు మద్దతుగా నిలిచారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ విషయంపై తన స్వరం […]
Date : 21-12-2023 - 1:21 IST -
#Cinema
Kantara: కాంతార మ్యూజిక్ డైరెక్టర్ కు ఫుల్ క్రేజ్, టాలీవుడ్ లో డిమాండ్!
Kantara: కన్నడ సంగీత స్వరకర్త బి అజనీష్ లోక్‌నాథ్ పాన్-ఇండియన్ బ్లాక్‌బస్టర్ “కాంతార”లో తన అద్భుతమైన నేపథ్య సంగీతానికి జాతీయ ఖ్యాతిని పొందారు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో అజనీష్ “విరూపాక్ష” మూవీకి పనిచేశారు. సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం భారీ విజయాన్ని సాధించింది. అజనీష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని రకాల సినిమాలను ఎలివేట్ చేయగలదని సినిమా విజయం నిరూపించింది. ఆయనకు ఇప్పుడు తెలుగులో డిమాండ్ […]
Date : 20-12-2023 - 1:23 IST -
#Cinema
Bigg Boss: బిగ్ బాస్ షోపై నారాయణ సంచలన వ్యాఖ్యలు, నాగ్ అరెస్టుకు డిమాండ్
బిగ్ బాస్ ఏడవ సీజన్ చరిత్రలో ఎన్నడూ జరగని సంఘటనతో అపూర్వమైన మలుపు తిరిగింది.
Date : 19-12-2023 - 4:51 IST -
#Speed News
Tollywood: మంత్రి కోమటిరెడ్డిని కలిసిన టాలీవుడ్ ప్రముఖులు
Tollywood: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టాలీవుడ్ ప్రముఖులు, సినీ నటులు పెద్దగా ముఖ్యమంత్రి రేవంత్ కానీ, మంత్రులను కానీ ఎవరినీ కలవలేదు. నిర్మాత అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్ లాంటివారు మాత్రమే సోషల్ మీడియాలో విష్ మాత్రమే చేశారు. అయితే ఇటీవలనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ‘దిల్’ రాజు నేతృత్వంలో తెలుగు చిత్రసీమకు చెందిన 24 శాఖలకు చెందిన సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. […]
Date : 19-12-2023 - 4:27 IST -
#Cinema
Netflix 2023: నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా వాచ్ చేసిన వెబ్ సిరీస్ ఇదే
Netflix 2023: వెంకటేష్, రానాల రానా నాయుడు నెట్‌ఫ్లిక్స్ లో భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో అత్యధిక వీక్షణలను పొందింది. టాప్ 400 గ్లోబల్ లిస్ట్ లో మన ఇండియన్ సినిమాలు 336వ స్థానంలో నిలిచాయి. వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు మార్చి 10న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇది ప్లాట్‌ఫారమ్‌లో చాలా కాలం పాటు జాతీయంగా ట్రెండ్ చేయబడింది. ఇదిలా ఉంటే, సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించిన […]
Date : 19-12-2023 - 12:00 IST -
#Cinema
Manchu Lakshmi: స్విమ్ సూట్ లో మంచు లక్ష్మీ, వీడియో వైరల్
మంచు లక్ష్మీ హైదరాబాద్ నుంచి ముంబై మాకాం మార్చాకా లైఫ్ ను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తోంది.
Date : 18-12-2023 - 3:27 IST -
#Speed News
Rao Ramesh: రావు రమేష్ ప్రధాన పాత్రలో ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ షూటింగ్ కంప్లీట్
రావు రమేష్… తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతుడైన నటుడు. తండ్రికి తగ్గ తనయుడిగా… తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. రావు రమేష్ ఎంపిక చేసుకునే పాత్రలు, వాటిలో ఆయన నటన ప్రేక్షకులను ఎప్పటికప్పుడు మెప్పిస్తూ వస్తున్నాయి. సినిమా ఫలితం ఎలా ఉన్న రావు రమేష్ క్యారెక్టర్లు మాత్రం ఎప్పుడూ హిట్ అవుతూ వచ్చాయి. అటువంటి నటుడు ఇప్పుడు ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. […]
Date : 18-12-2023 - 12:57 IST -
#Cinema
Mahesh Babu: రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న మహేశ్ గుంటూరు కారం
జనవరి 12న సినిమా విడుదల కానున్నందున్న మహేశ్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Date : 18-12-2023 - 12:26 IST -
#Cinema
Guntur Kaaram: గుంటూరు కారం పాటపై ట్రోల్స్.. రామజోగయ్య శాస్త్రి రియాక్షన్
పాట ట్యూన్‌పై అసంతృప్తిని వ్యక్తం చేయడానికి కొందరు అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.
Date : 15-12-2023 - 12:05 IST -
#Cinema
Naa Saami Ranga: నా సామిరంగ మూవీ సర్ ప్రైజ్.. కీలక పాత్రలో అల్లరి నరేశ్
విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Date : 14-12-2023 - 5:07 IST -
#Cinema
Prabhas: యానిమల్ సక్సెస్ తో ప్రభాస్ ‘స్పిరిట్’ పై భారీ అంచనాలు
డైరెక్టర్ సందీప్ వంగ ప్రభాస్ తో సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే.
Date : 14-12-2023 - 4:23 IST -
#Cinema
Pooja Hegde: పూజా హెగ్డేకు బెదిరింపు కాల్స్, అసలు విషయం ఇదే!
పూజా హెగ్డే చేసిన వరుస సినిమాలు నిరాశపర్చినా.. ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
Date : 14-12-2023 - 1:02 IST -
#Cinema
Rana Daggubati: రాక్షస రాజా వచ్చేస్తున్నాడు, హీరో రానా టెరిఫిక్ లుక్!
హీరో రానా మరో శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి తర్వాత మరోసారి తేజతో పనిచేస్తున్నాడు.
Date : 14-12-2023 - 11:50 IST -
#Cinema
Balakrishna: బ్రాండ్ ప్రమోషన్ కు బాలయ్య ఎంత తీసుకుంటున్నాడో తెలుసా!
హీరో బాలయ్య ఇటీవల టాక్ షో లతో పాటు ఇతర బ్రాండ్స్ కు ప్రమోషన్స్ కల్పించాలనుకుంటున్నాడు.
Date : 14-12-2023 - 11:31 IST