Manchu Lakshmi: స్విమ్ సూట్ లో మంచు లక్ష్మీ, వీడియో వైరల్
మంచు లక్ష్మీ హైదరాబాద్ నుంచి ముంబై మాకాం మార్చాకా లైఫ్ ను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తోంది.
- Author : Balu J
Date : 18-12-2023 - 3:27 IST
Published By : Hashtagu Telugu Desk
Manchu Lakshmi: నటిగా, నిర్మాతగా టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ నిరూపించుకున్నప్పటికీ సరైన అవకాశాలు రాలేదు. దీంతో గేర్ మార్చి మంచు లక్ష్మి యూట్యూబ్‌లో యాంకరింగ్ చేయడం, కంటెంట్‌ను సృష్టించడం వంటి విభిన్న మార్గాలను కూడా అన్వేషించింది. తాజాగా ఆమె ఓ ఆసక్తికరమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్‌లో ఉన్న మంచు లక్ష్మి బికినీలో కనిపించిన వీడియోను పోస్ట్ చేసింది.
ఆమె గడ్డకట్టే చల్లటి నీటిలో స్నానం చేస్తూ, అందాలను ప్రదర్శించింది. అంతేకాదు.. ఆమె క్రయోథెరపీ చేయించుకుంటున్నట్లు పేర్కొంది. మంచు లక్ష్మి ప్రస్తుతం ఫిన్‌లాండ్‌లో విహారయాత్రలో ఉందని, ఈ వీడియోను చూసిన అభిమానులు రకరకాల కామెంట్లను షేర్ చేస్తున్నారు.
Frozen thrill, no chill! ❄️ #CryoTherapy pic.twitter.com/MN4ccHl1yS
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) December 17, 2023
Also Read: Covid Cases: దేశంలో కరోనా కల్లోలం.. మళ్లీ పెరుగుతున్న కేసులు!