Last Road Of India
-
#Speed News
The Last 5: భారత్ లో ఉన్న 5 చివరి ప్రదేశాలు.. ఎక్కడున్నాయో తెలుసా?
భారత దేశం ఎంతో విశాలమైనది. మన ఈ భారతదేశంలో ఎన్నో రకాల పర్యాటక ప్రదేశాలు, ఆలయాలు, కోటలు, చారిత్రక ప్రదేశాలు ఇలా ఎన్నెన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. జీవితాంతం తిరిగినా కూడా ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఒక గొప్ప దేశం మన భారత దేశం. ఇటువంటి మన భారతదేశంలో ఇప్పుడు మనం చివరి 5 ప్రదేశాలు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం తెలుసుకో పోయే ఆ చివరి ఐదు ప్రదేశాలు అత్యంత ప్రత్యేకమైనవి. […]
Date : 04-06-2022 - 4:13 IST