Land Grabbing
-
#Telangana
Kadiyam Srihari : అందుకే బీఆర్ఎస్‌కి రాజీనామా చేశా..కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
కవిత అరెస్ట్‌తోనే బీఆర్ఎస్‌పై నా నమ్మకం కుదేలైంది. ఇది ఒక్క లిక్కర్ కేసు మాత్రమే కాదు. ఇది ఆ పార్టీ నేతల అసలైన స్వరూపాన్ని బయటపెట్టింది. బీఆర్ఎస్ నాయకత్వం గత పదేళ్లుగా అధికారంలో ఉండగా రాష్ట్ర వనరులన్నింటినీ తమ కుటుంబ ప్రయోజనాలకే వాడుకుంది.
Date : 05-09-2025 - 3:34 IST -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీపై మరో రెండు కేసులు !
అలాగే తెలప్రోలుకు చెందిన శ్రీధర్ రెడ్డి వివాదం సెట్టిల్మెంట్‌లో పొలం రిజిస్ట్రేషన్ చేయిస్తానంటు భూమిని కబ్జా చేసినందుకు వంశీ ఆయన అనుచరులుపై మరో కేసు నమోదు అయింది.
Date : 26-02-2025 - 12:52 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : తనకు అందుతున్న ఫిర్యాదులపై పవన్ ట్వీట్
Pawan Kalyan : తనకు ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతోపాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు
Date : 23-11-2024 - 10:17 IST -
#Andhra Pradesh
CM Chandrababu: దోచేశారు.. సహజవనరుల దోపిడీపై చంద్రబాబు గరం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లుగా సహజ వనరుల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. గత ప్రభుత్వం అడవులను ధ్వంసం చేసిందని, సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారన్నారు.
Date : 15-07-2024 - 5:30 IST -
#Telangana
Danam Land Grab: దానం భూకబ్జా వెనుక సీఎం రేవంత్: కేటీఆర్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన భూకబ్జాలకు పాల్పడితే దానికి సీఎం రేవంత్ రెడ్డి సపోర్టుగా నిలుస్తున్నారని కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Date : 13-04-2024 - 8:01 IST -
#Telangana
KCR Nephew: భూకబ్జా కేసులో కేసీఆర్ మేనల్లుడికి బిగ్ షాక్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావుకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది కన్నారావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
Date : 20-03-2024 - 4:02 IST -
#Telangana
Land Grabbing: మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు.. బాధితులకు ప్రాణభయం!
మంత్రి మల్లారెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. విలువైన భూములను కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
Date : 17-08-2023 - 3:17 IST -
#Technology
Land grabbing : మైక్రో సాఫ్ట్ లో ఉద్యోగాలు హుష్! నియంత్రణలేని ప్రభుత్వాలు
ప్రభుత్వాలు పోటీపడి సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఖరీదైన భూములను(Land grabbing) ఇచ్చాయి.
Date : 20-01-2023 - 1:13 IST -
#Telangana
Land Grabbing : తెలంగాణ ప్రభుత్వ భూ కబ్జాలపై సుప్రీం ఫైర్
భూ కబ్జాదారుల తరహాలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది
Date : 19-05-2022 - 4:14 IST