Kv Anudeep
-
#Cinema
Anchor Suma: స్టేజ్ పై అనుదీప్ ని ఒక ఆట ఆడుకున్న యాంకర్ సుమ..?
రీసెంట్ సెన్సేషన్ ప్రేమలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఎస్ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఫస్ట్ టైం ఒక సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన కార్తికేయకు మంచి ఫలితం వచ్చింది. ఈ చిత్రం ఇంకా కలెక్షన్లను పెంచుకుంటూ పోతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో రాజమౌళి, అనిల్ రావిపూడి వంటి వారు సందడి చేశారు. ఇక జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ […]
Published Date - 12:37 PM, Wed - 13 March 24