HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kv Anudeep Anchor Suma Fun At Premalu Telugu Success Meet

Anchor Suma: స్టేజ్ పై అనుదీప్ ని ఒక ఆట ఆడుకున్న యాంకర్ సుమ..?

  • Author : Vamsi Chowdary Korata Date : 13-03-2024 - 12:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 13 Mar 2024 12 37 Pm 6934
Mixcollage 13 Mar 2024 12 37 Pm 6934

రీసెంట్ సెన్సేషన్ ప్రేమలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఎస్ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఫస్ట్ టైం ఒక సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన కార్తికేయకు మంచి ఫలితం వచ్చింది. ఈ చిత్రం ఇంకా కలెక్షన్లను పెంచుకుంటూ పోతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో రాజమౌళి, అనిల్ రావిపూడి వంటి వారు సందడి చేశారు. ఇక జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ స్టేజ్ మీద ఎక్కడంతో అల్లరి మొదలైంది. సుమ, అనుదీప్ కాంబోకి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే.

ఇక ఈ ప్రేమలు సక్సెస్ మీట్‌లో సుమ అందరి కంటే ఎక్కువగా హైలెట్ అయింది. ఎందుకంటే అటు మలయాళం, ఇటు తెలుగులో ఒకే సారి మాట్లాడుతూ ఈ వెంట్‌ను నడిపించింది. ప్రేమలు టీంతో మలయాళంలో ఇంటరాక్ట్ అయింది. స్టేజ్ మీద కూడా మలయాళంతో దంచి కొట్టేసింది.
అనుదీప్ వచ్చి రావడంతోనే సుమకు దొరికేశాడు. ఈ సినిమాను చూశాను చాలా బాగా నచ్చింది అని అనుదీప్ చెప్పగా.. సుమకు అనుమానం వస్తుంది. నిజంగా చూశావా? అని అడుగుతుంది. చూశా అని అంటాడు అనుదీప్. ఒక మూడు ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్పు అని పరీక్షిస్తుంది సుమ. దీంతో అనుదీప్ దొరికిపోతాడు.

సినిమా చూడకుండానే చూశానని చెప్పావ్ కదా? అని దొరకపట్టేసింది. కార్తికేయ కూడా చూడలేదట.. చూడకపోయినా పర్లేదు రా, వచ్చి మాట్లాడు అని అన్నాడట. అందుకే వచ్చానని చెప్పుకొచ్చాడు అనుదీప్. రేపు కచ్చితంగా చూస్తాను అని అనుదీప్ చెప్పుకొచ్చాడు. ఇక అనుదీప్ ఏదో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రేక్షకుల మాత్రం గోలగోల చేసేశారు. రాజమౌళి, కీరవాణిలను చూడటం ఇదే ఫస్ట్ టైం అని అనుదీప్ అంటే సుమ షాక్ అవుతుంది. ఏంటి? అని సుమ అడగ్గానే.. అదే నేరుగా, ఇలా చూడటం ఇదే ఫస్ట్ టైం, ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు అని అనుదీప్ అంటాడు. దీంతో రాజమౌళి తెగ నవ్వేస్తాడు. కిల్, మ్యారేజ్, ఫ్రెండ్ అంటూ జెన్నిఫర్, బ్రిట్నీస్పియర్, సుమను తెరపై చూపిస్తారు. ఇందులో ఎవరిని ఏ ఆప్షన్‌గా తీసుకుంటావో చెప్పు అని సుమ అడుగుతుంది. చిన్నప్పటి నుంచి బ్రిట్నీస్పియర్ అంటే ఇష్టమని ఆమెతో మ్యారేజ్ అని అంటాడు. జెన్నిఫర్ ఫ్రెండ్ అని చెబుతాడు. అంటే నన్నే చంపేస్తావా? అని సుమ అంటుంది. అంటే కొంచెం అలాంటిదే అని అనుదీప్ నవ్విస్తాడు. అలా యాంకర్ సుమ అనుదీప్ ని స్టేజి పైనే ఒక ఆట ఆడేసుకుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anchor Suma
  • kv anudeep
  • Premalu
  • tollywood

Related News

Actor JD Chakravarthy Reveals Unknown Facts

JD Chakravarthy: అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ కూతుళ్ళను సినిమాల్లోకి రానివ్వరు: జేడీ చక్రవర్తి

ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే సినీ నటుడు జేడీ చక్రవర్తి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమలోని కొన్ని చేదు నిజాలను బయటపెట్టారు. ముఖ్యంగా నటీమణులకు ఎదురయ్యే సవాళ్లు, అగ్ర హీరోల ఆలోచనా దృక్పథంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇండస్ట్రీలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని, కానీ అవి బయటి ప్రపంచానికి తెలియవని జేడీ పేర్కొన్నారు. తెలిసిన వారు కూడా భయం వల్ల నో

  • Koratala Siva Balakrishna Combination

    బాలయ్య – కొరటాల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్

  • Allu Arjun appeal to Delhi high court for his privacy

    Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

  • Meenakshi Seshadri Dance Re-creation Aapadbandhavudu movie song

    Meenakshi Seshadri: 62 ఏళ్లలో అదరగొట్టేసిన మీనాక్షీ శేషాద్రి

Latest News

  • బెంగాల్ ఎన్నికల్లో ‘ఝల్‌మురి’ సెగ.. మోదీ వర్సెస్ దీదీ

  • Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

  • భార‌త్‌పై ట్రంప్ చిందులు!

  • WB Polling : పోలింగ్ కేంద్రానికి వచ్చిన భారీ ఏనుగు.. పరుగులు పెట్టిన ఓటర్లు

  • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

Trending News

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd