Ktr
- 
                          #Telangana Kohli Century : కోహ్లీ సెంచరీ కొట్టి సచిన్ రికార్డు సమం చేసాడు..మనం కూడా సెంచరీ కొట్టాలి – KTRకోహ్లీ సెంచరీ కొట్టి సచిన్ రికార్డు సమం చేసాడు..మనం కూడా త్వరలో జరగబోయే ఎన్నికల్లో సెంచరీ స్థానాల్లో విజయం సాధించి మరోసారి కేసీఆర్ ను సీఎం చేయాలని పిలుపునిచ్చాడు. Published Date - 02:26 PM, Mon - 6 November 23
- 
                          #Telangana Telangana: తెలంగాణ తాలిబన్లను తరిమికొట్టాలితెలంగాణలో మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆయా రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ని గద్దె దించేందుకు విపక్షాలు వ్యయాలు రచిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలంగా తయారైంది Published Date - 09:40 AM, Mon - 6 November 23
- 
                          #Telangana Foxconn Letter: ఫాక్స్కాన్ నకిలీ లేఖపై డీకే క్లారిటీయాపిల్ ఎయిర్పాడ్ తయారీ ప్లాంట్ను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించాలని ఫాక్స్కాన్ గ్రూప్నకు లేఖ రాశానన్న వాదనను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తోసిపుచ్చారు. Published Date - 05:32 PM, Sat - 4 November 23
- 
                          #Telangana KTR: తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి, ఇండియా పప్పు రాహుల్ గాంధీ: మంత్రి కేటీఆర్బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మినిస్టర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. Published Date - 05:54 PM, Thu - 2 November 23
- 
                          #Telangana KTR: టాలెంట్ అనేది ఎవరి ఒక్కరి సొత్తు కాదు, అవకాశాలను అందిపుచ్చుకోవాలి: మంత్రి కేటీఆర్మనం ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోవాలి... కలల్ని సైతం గొప్పగా కనాలి. Published Date - 01:31 PM, Thu - 2 November 23
- 
                          #Speed News KTR: కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులుతెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా పోలీసులు, ప్రత్యేక అధికారులు ముమ్మురంగా తనిఖీలు చేస్తున్నారు. Published Date - 12:52 PM, Wed - 1 November 23
- 
                          #Telangana KTR: మాకు యాపిల్ బెదిరింపు నోటిఫికేషన్లు వచ్చాయి: మంత్రి కేటీఆర్ఎన్నికల ముంగిట రాజకీయ నేతలకు ఆపిల్ ఫోన్స్ నుంచి హ్యాకింగ్ ముప్పు ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. Published Date - 12:29 PM, Wed - 1 November 23
- 
                          #Telangana KTR: దేశాన్ని నిరుద్యోగ భారతంగా తయారుచేసిందే బీజేపీ- మంత్రి కేటీఆర్దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని యువతను నమ్మి మోసం చేసిన వాడే నరేంద్ర మోదీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ధ్వజమెత్తారు. Published Date - 06:24 PM, Tue - 31 October 23
- 
                          #Telangana Telangana : కొడంగల్లోనే గెలవని రేవంత్.. కామారెడ్డిలో గెలుస్తారా అంటూ కేటీఆర్ ఎద్దేవాకొడంగల్లో గెలవని రేవంత్రెడ్డి.. కామారెడ్డిలో గెలుస్తారా? అని ప్రశ్నించారు Published Date - 05:23 PM, Tue - 31 October 23
- 
                          #Telangana Nagam Janardhan Reddy : నాగం తో కేటీఆర్ , హరీష్ రావు భేటీ..బీఆర్ఎస్ లో చేరాలన్న తమ ఆహ్వానం పట్ల నాగం జనార్దన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ సూచన మేరకే నాగంను కలిశామని వివరించారు Published Date - 08:21 PM, Sun - 29 October 23
- 
                          #Telangana Telangana: బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్ర శేఖర్ ఈరోజు బీఆర్ఎస్ లో చేరారు. Published Date - 05:03 PM, Sun - 29 October 23
- 
                          #Telangana Vijayabheri Yatra: కేసీఆర్..కేటీఆర్ కర్ణాటకకు రండీ .. డీకే శివకుమార్తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలును చూసేందుకు రాష్ట్ర మంత్రులతో కలిసి కర్ణాటక రావాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ లను డీకే శివకుమార్ ఆహ్వానించారు. ఈ రోజు తాండూరులో జరిగిన కాంగ్రెస్ 'విజయభేరి యాత్ర'లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. Published Date - 09:21 PM, Sat - 28 October 23
- 
                          #Speed News KTR: బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రవాస భారతీయులంతా కలిసి రావాలి- మంత్రి కేటీఆర్భారత రాష్ట్ర సమితి గెలుపు కోసం ప్రవాస భారతీయులంతా కలిసి రావాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. Published Date - 06:19 PM, Sat - 28 October 23
- 
                          #Telangana KTR: ఐటీ, ఫార్మా, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానం: ‘మీట్ ది ప్రెస్’ లో కేటీఆర్హైదరాబాద్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. Published Date - 03:07 PM, Sat - 28 October 23
- 
                          #Telangana KTR: తెలంగాణపై కేసీఆర్ చూపిన ప్రేమ రాహుల్ గాంధీ, మోడీ చూపగలరా?తెలంగాణపై కేసీఆర్ చూపిన ప్రేమను రాహుల్ గాంధీ లేదా నరేంద్ర మోదీ చూపగలరా?: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. Published Date - 05:15 PM, Fri - 27 October 23
 
                     
   
   
   
   
   
   
   
   
   
   
  