KS Eshwarappa
-
#South
Karnataka Controversy: కర్నాటక మంత్రి ఈశ్వరప్ప రాజీనామా
కర్నాటక మంత్రి కే.ఎస్ ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేశారు.
Published Date - 11:40 PM, Fri - 15 April 22 -
#South
Minister Controversy: మంత్రి మెడకు చుట్టుకున్న కాంట్రాక్టర్ ఆత్మహత్య… రాజీనామా చేసిన కర్ణాటక మంత్రి
కర్ణాటకలో కాంట్రాక్టర్ ఆత్మహత్య మంత్రి ఈశ్వరప్ప మెడకు చుట్టుకుంది. సివిల్ కాంట్రాక్టర్ మృతికి సంబంధించి ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప గురువారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Published Date - 09:35 AM, Fri - 15 April 22 -
#South
Contractor Suicide: మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేసేదాకా నిరసనలు ఆపం : కాంగ్రెస్
కన్నడనాట బెళగావికి చెందిన కాంట్రాక్టర్ కె.సంతోష్ పాటిల్ ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనలో కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వరప్ప చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
Published Date - 04:18 PM, Thu - 14 April 22 -
#South
Karnataka Minister: కర్నాటక మంత్రి ఈశ్వరప్పపై కేసు..!!
దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో మంత్రి ఈశ్వరప్ప వేధింపుల వల్లే కాంట్రక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఎఫ్ ఐఆర్ లో మంత్రి ఈశ్వరప్పతోపాటు ఆయన సహచరులు బసవరాజ్, రమేష్ పేర్లను కూడా చేర్చారు.
Published Date - 10:07 AM, Wed - 13 April 22 -
#South
Karnataka Murder Case: భజరంగ్ దళ కార్యకర్త హత్యలో వారి ప్రమేయం ఉంది – కర్ణాటక మంత్రి
ఆదివారం రాత్రి జరిగిన భజరంగ్ దళ్ కార్యకర్త హత్యలో ముస్లింల ప్రమేయం ఉందని కర్ణాటక మంత్రి కెఎస్ ఈశ్వరప్ప ఆరోపించారు.
Published Date - 07:40 AM, Tue - 22 February 22 -
#South
Karnataka : మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యల పై.. సీఎం బొమ్మై షాకింగ్ రియాక్షన్..!
కర్నాటకలో చెలరేగిన హిజాబ్ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. హిజాబ్ వివాదం పై అక్కడి హైకోర్టు మధ‍్యంతర ఆదేశాలు జాదీ చేయడంతతో, కర్నాటకలో పాఠశాలలు, కాలేజీలు తెరుచుకున్నాయి. అయితే పలు కాలేజీల్లో హిజాబ్ తీసేందుకు విద్యార్థినులు నిరాకరిస్తుండడంతో, అక్కడ ఉద్రిక్తతలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒవైపు రాష్ట్రంలో హిజాబ్ వివాదం కొనసాగుతుంటే, మంత్రి కేఎస్ ఈశ్వరప్ప, కర్నాటక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. దేశ రాజధాని […]
Published Date - 12:38 PM, Fri - 18 February 22