KS Bharat
-
#Sports
Dhruv Jurel: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ..!?
రాజ్‌కోట్ టెస్టు కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో టీమ్ ఇండియా చాలా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ధృవ్ జురెల్ (Dhruv Jurel) ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
Date : 13-02-2024 - 2:05 IST -
#Sports
Wicket Keeper: విండీస్ టూర్‌లో టీమిండియా వికెట్ కీపర్ ఎవరు..? శ్రీకర్ భరత్ కి మరో ఛాన్స్ ఇస్తారా..?
రిషబ్ పంత్ ప్రమాదానికి గురైనప్పటి నుండి భారత జట్టు స్థిరమైన వికెట్ కీపర్ (Wicket Keeper) బ్యాట్స్‌మెన్ కోసం వెతుకుతోంది. పంత్ ఇంకా కోలుకుంటున్నాడు.
Date : 23-06-2023 - 2:37 IST -
#Sports
IND vs AUS 4th Test: భరత్… ఏందయ్యా ఇది.. ఇలా అయితే ఎలా..!
అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు (IND vs AUS 4th Test) మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది.
Date : 09-03-2023 - 3:02 IST -
#Sports
KS Bharat: అప్పుడు బాల్ బాయ్.. కట్ చేస్తే ఇప్పుడు..?
భారత జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అప్పుడప్పుడూ మాత్రమే చోటు దక్కించుకుంటారు. తాజాగా చాలా కాలం తర్వాత ఆంధ్రా నుంచీ కేఎస్ భరత్ (KS Bharat) టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.
Date : 09-02-2023 - 2:01 IST