Krishna Water Tribunal
-
#Telangana
Krishna river: కృష్ణా జలాలపై కేసీఆర్ `50-50` సెంటిమెంట్
ఏపీ, తెలంగాణ మధ్య వాటర్ వివాదాన్ని సీఎం కేసీఆర్ రేపుతున్నారు. సెంటిమెంట్‌ను ఈసారి కృష్ణా వాటర్ రూపంలో తీసుకురావడానికి పునాది వేస్తున్నారు.
Date : 08-06-2022 - 5:22 IST -
#Andhra Pradesh
Nagarjuna Sagar : సాగర్ పై కేసీఆర్ ఇష్టం..జగన్ కు కష్టం!
ఏపీ ప్రభుత్వం మొత్తుకుంటున్నప్పటికీ తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి కోసం నాగార్జున సాగర్ నుంచి నీటిని తోడేస్తోంది. ఇప్పటికే రెండుసార్లు కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏ మాత్రం తెలంగాణ సర్కార్ తగ్గడంలేదు.
Date : 30-04-2022 - 8:00 IST -
#Andhra Pradesh
కృష్ణా నదిపై సెంటిమెంట్ సెగలు.. ఏపీ, తెలంగాణ నడుమ నివురుగప్పిన నిప్పు
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల యుద్ధం జరుగుతోంది. కేంద్రం గెజిట్ ఇవ్వడంతో తాత్కాలికంగా ఇరు రాష్ట్రాల మధ్య హైడల్, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లోని నీళ్ల వాడకంపై ఇరు ప్రాంతాల మధ్య విభేదాలు ఉండేవి
Date : 29-09-2021 - 12:28 IST