Kovuru Mla
-
#Speed News
Kovuru MLA: సినీ హీరోలు తీరు మార్చుకోవాలి!
సినీ హీరోలు తీరు మార్చుకోవాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. సినిమా టికెట్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించిందని, ఇది పేద ప్రజలకు మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. పేద వాడికి కాసేపు వినోదాన్ని అందించేది సినిమా. అలాంటి సినిమా విషయంలో భారీగా ఉన్న టికెట్ ధరలను తగ్గించి ప్రజలకు మేలు చేశామని అన్నారు. సినిమాలు హీరోలు కూడా తమవంతుగా రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరులో జరిగిన ఓ సమావేశానికి ఆయన హాజరై […]
Published Date - 11:21 AM, Tue - 11 January 22