Kotabommali Government Degree College
-
#Andhra Pradesh
కోటబొమ్మాళి లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ..రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Andhra Pradesh Cabinet ఆంధ్రప్రదేశ్ కేబినెట్ టెక్కలి నియోజకవర్గ విద్యార్థులకు శుభవార్త అందించింది. కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. శాశ్వత భవనాలు సిద్ధమయ్యే వరకు ప్రస్తుత జూనియర్ కళాశాల భవనాన్ని తాత్కాలికంగా ఉపయోగిస్తారు. డిగ్రీ కాలేజీ ఏర్పాటుతో స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వానికి మంత్రి అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ కేబినెట్‌లో మరో కీలక నిర్ణయం […]
Date : 09-01-2026 - 11:02 IST