Kolkata Airport
-
#India
Air India : అహ్మదాబాద్ టు లండన్..మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య
AI-171 ఫ్లైట్ నంబర్‌ను ఎయిరిండియా రద్దు చేసి, దాని స్థానంలో AI-159 అనే కొత్త నంబరును ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు అదే కొత్త నంబర్‌తో సంబంధం ఉన్న విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో, ప్రయాణికుల నమ్మకం పూర్తిగా దిగజారింది. జూన్ 17న, మంగళవారం మధ్యాహ్నం 1:10 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సిన AI-159 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో టేకాఫ్‌కు ముందు తనిఖీల్లో సాంకేతిక లోపం గుర్తించారు.
Published Date - 02:04 PM, Tue - 17 June 25 -
#India
Kolkata airport : బాంబు బెదిరింపు..కోల్‌కతా ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్
అందులోని ప్రయాణికులను, వారి లగేజీతో పాటు విమాన సిబ్బందిని సురక్షితంగా కిందకు దింపి, విమానాన్ని ‘ఐసోలేషన్ బే’కి తరలించారు. అక్కడ బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్ సహా అనేక భద్రతా బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సీఐఎస్‌ఎఫ్ బలగాలు ఎయిర్‌పోర్టులో భద్రతను మరింత పెంచాయి.
Published Date - 05:59 PM, Tue - 13 May 25 -
#India
Kolkata Airport : కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఒకేసారి రన్‌వేపైకి రెండు విమానాలు
ఒకేసారి రెండు విమానాలు ఒకే రన్ వేపైకి రావడంతో ఒకదానికొకటి ఢీకొీన్నాయి
Published Date - 08:24 PM, Wed - 27 March 24 -
#Speed News
Kolkata Airport: కోల్‌కతా విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం.. పరుగులు తీసిన ప్రయాణీకులు
కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Kolkata Airport) బుధవారం (జూన్ 14) రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
Published Date - 06:51 AM, Thu - 15 June 23