KLH NSS
-
#Trending
KLH : రక్తదాన కార్యక్రమంలో కెఎల్‌హెచ్ ఎన్ఎస్ఎస్
ఈ రక్తదాన శిబిరంలో విద్యార్థులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. వారి ఉత్సాహం ఈ శిబిరంలో స్పష్టంగా కనిపించింది. ఫలితంగా 150 యూనిట్లకు పైగా రక్తం సేకరించబడింది.
Published Date - 07:21 PM, Sat - 19 April 25