Kiwi Fruit Sherbet
-
#Life Style
Kiwi Health Benefits : మీకు కివీ పండు తొక్క తీసి తినే అలవాటు ఉంటే ఈరోజే వదిలేయండి..!
Kiwi Health Benefits : కివీ పండ్లను తినే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందులోని ఔషధ గుణాలు ఈ పండు వినియోగాన్ని పెంచాయి. కానీ అది ఎలా తినాలో అందరికీ తెలియదు. కొందరు దాని సన్నని పొట్టు తింటారు. మరికొందరు మధ్యలో కోసి, చెంచాతో లోపలికి తీసి తింటారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా సైట్‌లో వైరల్‌గా మారింది, దీనిలో కివీ పండు తినడానికి సరైన మార్గం వివరించబడింది. ఈ పండును యాపిల్ లాగా కొరికి తినాలని చెబుతోంది. అంటే ఈ పండు తొక్కను కూడా తినాలి. అయితే ఈ విధంగా తినడం సరైనదేనా? నిపుణులు అందించిన సమాచారం ఇక్కడ ఉంది
Published Date - 12:39 PM, Wed - 18 September 24