Kingdom
-
#Cinema
Kingdom : విజయ్ సినిమా చూసేందుకు రష్మిక ఎలా వెళ్లిందో తెలుసా..?
Kingdom : 'కింగ్డమ్' సినిమా ప్రీమియర్ షోకి రష్మిక హాజరు కావాలనుకుందట, కానీ పబ్లిక్ డిస్టర్బెన్స్ జరగకుండా థియేటర్ మేనేజ్మెంట్ అనుమతి నిరాకరించింది. అయితే రష్మిక ఈ సినిమాను మిస్ చేయలేకపోయారు.
Date : 02-08-2025 - 8:02 IST -
#Cinema
Kingdom : కింగ్డమ్ చిత్రానికి కేటీఆర్ తనయుడు గూస్ బంప్స్ రివ్యూ.. విజయ్ దేవరకొండ రిప్లై
Kingdom : "నాకు తెలుసు.. ఈ సినిమా నీకు.. నిన్ను ప్రేమించేవారికి ఎంత ముఖ్యమైనదో అని. ఒక మంచి హిట్ కోసం ఎంతగా ఎదురుచూశావు
Date : 02-08-2025 - 7:30 IST -
#Cinema
Kingdom : మనం కొట్టినం విజయ్ – రష్మిక ట్వీట్
Kingdom : "ఈ విజయం నీకు, అలాగే నిన్ను ప్రేమించిన వారందరికీ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. మనం కొట్టినం" అని ఆమె తన ట్వీట్‌లో రాసుకొచ్చారు
Date : 31-07-2025 - 4:18 IST -
#Cinema
Kingdom Talk : విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ పబ్లిక్ టాక్
Kingdom Talk : సూరి పాత్రలో విజయ్ దేవరకొండ అద్భుతమైన పెరఫార్మన్స్ ఇచ్చాడని, అన్నదమ్ముల అనుబంధంతో కూడిన ఎమోషన్స్, హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుందని అంటున్నారు
Date : 31-07-2025 - 7:57 IST -
#Cinema
Vijay Deverakonda Meets Pawan: ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్‌లో సందడి చేసిన విజయ్ దేవరకొండ.. వైరల్ ఫొటో ఇదే!
ఇద్దరు అగ్ర కథానాయకులు ఒకరి సినిమాకు మరొకరు మద్దతు ఇచ్చుకోవడం, కలిసి ప్రమోషన్లలో పాల్గొనడం సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సూచిస్తుంది. ఇది కొత్త తరానికి, పరిశ్రమకు ఒక మంచి ఉదాహరణ.
Date : 30-07-2025 - 9:58 IST -
#Cinema
Kingdom : విజయ్ దేవరకొండ ‘కింగ్’ అవుతాడా..? ‘డమ్’ అంటాడా..?
Kingdom : ‘గీత గోవిందం’, ‘అర్జున్ రెడ్డి’ చిత్రాల తరువాత ఆ స్థాయి హిట్ విజయ్ అందుకోలేదు. అంతే కాకుండా ఈ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకున్నాడు
Date : 30-07-2025 - 7:25 IST -
#Cinema
Kingdom Team : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ
Kingdom Team : “ఈ ఒక్కతూరి ఏడుకొండలసామి నా పక్కన ఉండి నన్ను నడిపించాడా.. చానా పెద్దోడినై పోతా సామి” అంటూ విజయ్ భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు భక్తుల్లో ఆసక్తిని రేపాయి
Date : 27-07-2025 - 12:55 IST -
#Cinema
Vijay Devarakonda Kingdom : ‘కింగ్‌డమ్’ రివ్యూ ఇచ్చేసిన డైరెక్టర్
Vijay Devarakonda Kingdom : ఈ సినిమా విడుదలకు వారం ముందు, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) 'కింగ్‌డమ్'ను చూసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు
Date : 26-07-2025 - 6:10 IST -
#Cinema
Vijay Devarakonda New Look : క్లీన్ షేవ్ తో విజయ్ దేవరకొండ మాస్ లుక్
Vijay Devarakonda New Look : తాజాగా విజయ్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఊర మాస్ లుక్‌లో గన్ పట్టుకుని, మీసకట్టు, కొత్త హెయిర్ స్టైల్‌తో విజయ్ ఆకట్టుకుంటున్నారు
Date : 21-07-2025 - 7:08 IST -
#Cinema
Box Office War: 4 వారాల్లో రూ.1200 కోట్లు..ఎంత రాబడతాయో..?
Box Office War: నాలుగు వారాల్లోనే దాదాపు రూ.1200 కోట్ల బెట్ ఈ చిత్రసీమలో పడనున్నది. ఈ నాలుగు సినిమాలు నిలబడితేనే టాలీవుడ్‌కు బాక్సాఫీసు కు ఊపిరి పోసినట్లు అవుతుంది
Date : 11-07-2025 - 3:54 IST -
#Cinema
Vijay Deverakonda: హీరో విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు!
తాజాగా హీరో విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గిరిజన సంఘాల ఆందోళనతో రాయదుర్గం పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.
Date : 22-06-2025 - 1:29 IST -
#Cinema
Kingdom : ‘కింగ్‌డమ్’ రిలీజ్ డేట్ మారింది
Kingdom : తొలుత మేకర్స్ మే 30న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్రకటించినా, అనివార్య కారణాల వల్ల రిలీజ్‌ను వాయిదా వేశారు
Date : 14-05-2025 - 12:35 IST -
#Cinema
Vijay Devarakonda : ‘కింగ్‌డమ్’ ను టెన్షన్ పెడుతున్న వీరమల్లు
Vijay Devarakonda : పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న "హరిహర వీరమల్లు" సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి అనేక వాయిదాలకు గురవుతూ వస్తోంది.
Date : 06-05-2025 - 8:50 IST -
#Cinema
KINGDOM : విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ టీజర్ అదిరిపోయింది
KINGDOM : టీజర్ ను ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఫై మరింత హైప్ వచ్చింది
Date : 12-02-2025 - 8:38 IST -
#World
Saudi Arabia: 2023లో సౌదీ అరేబియాలో 170 మందికి ఉరి
2023 సంవత్సరంలో సౌదీ అరేబియాలో 170 మందిని ఉరితీశారు. డిసెంబరు ఒక నెలలో అత్యధిక సంఖ్యలో ఉరిశిక్షలు నమోదయ్యాయి. ఈ నెలలో 38 మంది వ్యక్తులను ఉరితీశారు.
Date : 03-01-2024 - 9:52 IST