King 100 Movie
-
#Cinema
నాగార్జున 100 మూవీ లో టబు..!
Akkineni Nagarjuna అక్కినేని నాగార్జున తన కెరీర్ లో మైలురాయి 100వ చిత్రంలో నటిస్తున్నారు. రా. కార్తీక్ అనే తమిళ దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ చిత్ర బృందం ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా చిత్రీకరణ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది. కింగ్ అక్కినేని […]
Date : 28-01-2026 - 4:24 IST