Kills
-
#Speed News
Mother Kills Daughter: ఫోన్ విషయంలో కూతుర్ని హత్య చేసిన తల్లి.. అసలేం జరిగిందంటే?
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ముండియామ్‌సర్‌లో దారుణం చోటు చేసుకుంది. మొబైల్ ఫోన్ విషయంలో తల్లీకూతుళ్ల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన తల్లి ఇనుప రాడ్డుతో కూతురి తలపై కొట్టింది. తలకు గాయం కావడంతో కూతురు అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
Date : 21-05-2024 - 11:50 IST -
#Speed News
Hyderabad: చెప్పుల కోసం తమ్ముడిని హత్య చేసిన అన్నయ్య
హైదరాబాద్ లో దారుణం జరిగింది. చెప్పుల కోసం సొంత సోదరుడినే కడతేర్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వస్తువుల కోసం రక్తబందాన్ని తెంచుకోవడం, అదీ హత్య చేయడం ఆందోళన కలిగించే అంశం. వివరాలలోకి వెళితే..
Date : 06-02-2024 - 10:36 IST -
#India
Madhya Pradesh : ఏడుస్తూ నిద్ర పాడుచేస్తుందని రెండేళ్ల చిన్నారిని చంపిన పిన్ని
చిన్నారి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆనవాళ్లే కనిపించలేదు. దాంతో పోలీసులు ఇంట్లో గాలించారు. ఇదే క్రమంలో అనుమానాస్పదంగా సదరు మహిళ ప్రవర్తిస్తుండటంతో అదుపులోకి తీసుకుని విచారించారు
Date : 18-10-2023 - 11:06 IST -
#Speed News
Crime News: భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
భార్యను కత్తితో పొడిచి చంపి, ఆపై భర్త ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో చోటుచేసుకుంది
Date : 17-10-2023 - 4:19 IST -
#Speed News
Hyderabad Crime: వనస్థలిపురంలో మహిళను హత్య చేసిన భర్త
వనస్థలిపురంలో దారుణం జరిగింది. 32 ఏళ్ళ భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. స్కూటీపై వెళ్తున్న భార్యను అడ్డుకుని బండరాయితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. వివరాలలోకి వెళితే..
Date : 07-10-2023 - 3:19 IST -
#Telangana
Hyderabad: కన్న కూతుర్నే కడతేర్చిన తండ్రి.. ఇగో.. జరిగిన యదార్థ గాథ
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. కిరాతక తండ్రి తన ఎనిమిదేళ్ల కుమార్తెను హతమార్చాడు. భార్యతో ఉన్న వివాహ వివాదాలే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
Date : 20-08-2023 - 2:00 IST -
#Speed News
Woman Kills Son: ‘దృశ్యం’ సినిమా స్పూర్తితో కుమారుడిని హత్య చేసిన తల్లి
‘దృశ్యం’ సినిమా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్నిఆకట్టుకుంది. అయితే ఈ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఓ తల్లి అతి కిరాతంగా కన్న కొడుకునే కడతేర్చింది.
Date : 03-07-2023 - 2:01 IST -
#Speed News
Poland: పోలాండ్ లో మైనర్ బాలిక హత్య..
పోలాండ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల మైనర్ బాలికను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. వాస్తవానికి పోలాండ్‌లోని సెంట్రల్ సిటీ లాడ్జ్‌లోని అనాథ శరణాలయంలో
Date : 10-05-2023 - 2:35 IST -
#Speed News
మొబైల్ గేమ్ ఆడనివ్వలేదని కన్నతల్లిని కాల్చి చంపిన యువకుడు.. ఎక్కడంటే?
ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులే పిల్లలకు భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. తల్లిదండ్రులు బాధ్యతతో ఒక మాట అంటే పిల్లలు ఎక్కడ అపార్ధం చేసుకుని ఏదైనా చేసుకుంటా రేమో అన్న భయంతో తల్లిదండ్రులు ఒక మాట అనాలి అన్న కూడా భయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో అయితే తల్లిదండ్రులు మందలించారని ఏకంగా పిల్లలే తల్లిదండ్రులను చంపిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్లోని లక్నో లో 16 […]
Date : 08-06-2022 - 11:38 IST