Kids Keep Safe
-
#Health
Kids Keep Safe: వేసవి సెలవులు వచ్చేశాయ్.. మీ పిల్లలను హెల్తీగా ఉంచే టిప్స్ ఇవే..!
బయట ఆడుకోవడం, వ్యాయామం చేయడం వల్ల పిల్లల మానసిక, శారీరక శ్రేయస్సు కోసం అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వేసవిలో పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారు.
Published Date - 03:41 PM, Tue - 23 April 24