Khammam
-
#Telangana
Family politics: తెలంగాణ కాంగ్రెస్ లో కుటుంబ రాజకీయాలు
లోక్‌సభ ఎన్నికలకు గానూ అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థుల వేటలో పడింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అభ్యర్థులు ఖరారు కానున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేశారు.
Date : 22-02-2024 - 9:13 IST -
#Telangana
Khammam: రేవంత్ కు తలనొప్పిగా మారిన ఖమ్మం కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల ఆశావహులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కని అభ్యర్థులు వచ్చే ఎమ్మెల్సీ, రాజ్యసభ, నామినేటెడ్ పదవులు, లోక్‌సభ టిక్కెట్లపై
Date : 20-02-2024 - 6:24 IST -
#Telangana
Khammam MP Seat : ఖమ్మం ఎంపీ సీటు..ఇది చాల హాట్ గురూ..!!
పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ (Telangana) కాంగ్రెస్ పార్టీ (Congress Party) సిద్ధమైంది..అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తెలంగాణ ఇచ్చిన సోనియా కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన రేవంత్ (CM Revanth)..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ అలాగే విజయం సాధించి మరోసారి సోనియా (Sonia) కు గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. ప్రస్తుతం గాంధీ భవన్ (Gandhi Bhavan) లో ఎంపీ సీటు (MP Seat) కోసం పోటీ పడే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దీంతో మూడు రోజులుగా […]
Date : 03-02-2024 - 1:58 IST -
#Speed News
Khammam: ఖమ్మం పార్లమెంట్ స్థానంపై రేణుక గురి
Khammam: త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలకు ఇప్పట్నుంచే తలనొప్పులు మొదలవుతున్నాయి. ప్రధాన పార్టీలు అయినా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఈసారి అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారే అవకాశం ఉంది. అసెంబ్లీ టికెట్ రానివాళ్లు పార్లమెంట్ టికెట్ ఆశించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఖమ్మం గురి పెట్టారు. ఖమ్మం టిక్కెట్టుకు కాంగ్రెస్ పార్టీలో ఎవరూ నో చెప్పరని రేణుకా చౌదరి విశ్వాసం వ్యక్తం చేశారు. ఖమ్మం […]
Date : 19-01-2024 - 5:25 IST -
#Speed News
khammam: ఖమ్మం జిల్లాలో కోడిపందాలకు ఫుల్ డిమాండ్
khammam: సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో గతంలో ఖమ్మం జిల్లాలో కోడిపందాల కోసం డిమాండ్ పెరుగుతోంది, నిర్వాహకులు సాంప్రదాయకంగా నిషేధించబడినప్పటికీ కోడిపందాల కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్నారు. ఫైటింగ్-బ్రెడ్ రూస్టర్‌ల మార్కెట్ విస్తృత ధరల శ్రేణిని కలిగి ఉంది. ఒక్కో కోడి రూ. 10,000 నుండి రూ. 1 లక్ష వరకు ఉంటుంది. సాధారణంగా ఈ పందాలకు ఒకటిన్నర నుండి రెండు సంవత్సరాల మధ్య వయస్సు గల రూస్టర్‌లను ఎంపిక చేస్తారు. ములకలపల్లి పెంపకందారుడు శ్రీనివాస్ ఫైటింగ్ రూస్టర్‌ల పెంపకానికి అయ్యే ఖర్చులను […]
Date : 10-01-2024 - 1:12 IST -
#Telangana
KTR: అసంతృప్తికి కారణాలు చర్చించుకుని, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదాం!
KTR: తెలంగాణ భవన్‌లో జరుగుతున్న బీఆర్‌ఎస్ పార్టీ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీ ని పూర్తిగా తిరస్కరించలేదు అనడానికి మనం సాధించిన ఫలితాలే నిదర్శనం. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడం తో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీ తో చేజారిపోయాయి. ఇంకా కొన్ని చోట్ల మరికొన్ని కారణాలచేత కోల్పోయాం. […]
Date : 09-01-2024 - 1:32 IST -
#Telangana
Khammam: ఖమ్మం ఎంపీ రేసులో భట్టి సతీమణి, బరిలోకి మల్లు నందిని!
Khammam: ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని బరిలోకి దిగబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఖమ్మం లోక్‌సభ సీటు కోసం అన్వేషిస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థులకే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ నేతలు అంటున్నారు. ఖమ్మం ఎంపీ నియోజకవర్గంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాలుగు, సీపీఐ మద్దతుతో ఒకటి గెలుపొందింది. ఐదు నియోజకవర్గాలకు చెందిన […]
Date : 28-12-2023 - 4:57 IST -
#Speed News
Free Bus Travel: జీరో టికెట్‌పై 87,994 మంది ప్రయాణించిన ఖమ్మం మహిళలు
ఆర్టీసీ మొదట్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపిస్తేనే జీరో టిక్కెట్టు జారీ చేస్తారు
Date : 17-12-2023 - 11:30 IST -
#Telangana
Khammam : మంత్రులకు గజమాలతో స్వాగతం పలికిన ఖమ్మం వాసులు
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి..ఆయా శాఖల్లో భాద్యతలు చేపట్టిన ఈ ముగ్గురు మంత్రులు..నేడు ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టారు
Date : 10-12-2023 - 12:36 IST -
#Telangana
Mallu Bhatti Vikramarka: భట్టి రాజకీయ ప్రస్థానం ఇదే.. సాధారణమైన వ్యక్తి నుంచి డిప్యూటీ సీఎం వరకు..!
భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలంగాణ రాజకీయాల్లో పేరున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Date : 07-12-2023 - 12:45 IST -
#Telangana
Khammam: కొత్త కేబినెట్ లో ఖమ్మం నుంచే ముగ్గురు.. అందరి దృష్టి జిల్లా పైనే..!
ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్ ఏర్పాటు చేయబోతున్న మంత్రివర్గంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam) నుంచే ముగ్గురికి చోటు దక్కింది.
Date : 07-12-2023 - 10:41 IST -
#Telangana
Kothagudem Rains: కొత్తగూడెంలో భారీ వర్షం: ఖమ్మంలో ఇద్దరు మృతి
మైచాంగ్ తుపాను ప్రభావంతో కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో గడచిన 24 గంటల్లో భారీ వర్షాలు కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం అతలాకుతలమైంది. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు అశ్వారావుపేట
Date : 06-12-2023 - 4:43 IST -
#Telangana
Chicken Price : కాంగ్రెస్ గెలుపు సందర్బంగా తక్కువ ధరకే చికెన్ అమ్మకం..
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress) భారీ మెజార్టీ తో విజయ డంఖా మోగించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం (Khammam) జిల్లాలో 9 స్థానాల్లో గెలిచి ఖమ్మం గడ్డ ..కాంగ్రెస్ అడ్డా అనిపించుకుంది. భట్టి విక్రమార్క (మధిర ) , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (పాలేరు) , తుమ్మల (ఖమ్మం ) . మట్టా రాగమయి (సత్తుపల్లి), పాయం వెంకటేశ్వర్లు (పినపాక ), ఇల్లందు (కోరం కనకయ్య), మాలోతు రామ్‌దాస్ (వైరా ) , కూనంనేని […]
Date : 06-12-2023 - 12:30 IST -
#Telangana
TS Elections: తెలంగాణలో తొలి ఫలితం ఔట్, కాంగ్రెస్ అభ్యర్థి విజయం!
అందరూ ఊహించినట్టుగా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది.
Date : 03-12-2023 - 11:45 IST -
#Telangana
TS Elections: పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజ, అందరూ లీడింగే!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ మేరకు పోస్టల్ బ్యాలట్ లెక్కింపు షురూ అయ్యింది.
Date : 03-12-2023 - 8:52 IST