Khammam Floods
-
#Speed News
Telangana Floods : నేడు ఈ ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం
Telangana Floods : ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి భగవత్‌వీడు తండాలో నష్టం జరిగిన 100 ఎకరాలకు పైగా పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు అధికారులు. ఆ తర్వాత 1.45 గంటల నుండి మధ్యాహ్నం 2.45 గంటల వరకు ఖమ్మం రూరల్ మండలంలోని గూడురుపాడు, తనగంపాడు, కస్నాతండాలో కేంద్ర బృందం పర్యటించి ఇళ్లు, పంటలను పరిశీలించనుంది.
Date : 11-09-2024 - 10:52 IST -
#Telangana
Telangana Rains : వరద బీభత్సం వల్ల తెలంగాణలో భారీ నష్టం..!
Telangana Rains : ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో ఇళ్లు నీటమునిగిన ప్రజలు తమ వస్తువులను రక్షించుకోవడం దాదాపు అసాధ్యమవుతోంది. పాత్రల నుంచి బట్టలు, ఎలక్ట్రికల్ వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వరకు అన్నీ ధ్వంసమయ్యాయని, వరద నీరు ఇళ్లలోకి చేరి బురదతో కొట్టుకుపోయిందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. బాధిత కుటుంబాలు రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, విద్యార్హత ధ్రువపత్రాలు సహా కీలక పత్రాలను కోల్పోయాయి.
Date : 08-09-2024 - 6:33 IST -
#Telangana
Munneru River Crosses Danger Mark: ప్రమాదస్థాయిలో ఖమ్మం మున్నేరు నది, విపత్తు తప్పదా ?
Munneru River Crosses Danger Mark: ఖమ్మం పట్టణం మీదుగా ప్రవహించే నది పరివాహక ప్రాంతాలు ప్రమాదంలో పడ్డాయి. ఎగువ నుండి భారీ ఇన్ ఫ్లోల కారణంగా నది ఒడ్డున ఉన్న కాలనీలలో వరదల భయాన్ని సృష్టించాయి.నీటిమట్టం 24 అడుగులకు చేరితే నీటిపారుదలశాఖ అధికారులు రెండోసారి హెచ్చరికలు జారీ చేస్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రహదారులను మూసివేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Date : 08-09-2024 - 11:36 IST -
#Speed News
Munneru Floods Threat: మున్నేరుకు మరోసారి వరద గండం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ఇప్పుడు మరోసారి మున్నేరు వాగుకు(Munneru Floods Threat) వరద గండం పొంచి ఉండటంతో అక్కడి ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు.
Date : 08-09-2024 - 9:11 IST -
#Telangana
REAL HERO Subhan Khan : సుభాన్ ఖాన్ ను సన్మానించిన అసదుద్దీన్ ఒవైసీ
Owaisi Brothers Feliciated Subhan Khan : సుభాన్ ఖాన్‌ను అతని ధైర్యసాహసాలకు గాను ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్ ముస్లిమీన్ (AIMIM) శనివారం అతన్ని సన్మానించింది
Date : 07-09-2024 - 7:34 IST -
#Speed News
Bhatti Vikramarka : కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో ఖమ్మంలో పర్యటించనున్న భట్టి
Bhatti Vikramarka will visit Khammam with Union Minister Shivraj Singh Chouhan : తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.
Date : 06-09-2024 - 9:35 IST -
#Telangana
Khammam Floods: ఖమ్మంలో పువ్వాడ అక్రమ కట్టడాలు, వరదలకు కారణమిదే: సీఎం రేవంత్
ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదలు ముంచెత్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత పువ్వాడ అజయ్‌కుమార్ ఆక్రమిత భూమిలో ఆస్పత్రిని నిర్మించారని, దీనిపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు స్పందించాలని డిమాండ్ చేశారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మంలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు
Date : 03-09-2024 - 3:58 IST