Khammam District
-
#Telangana
Khammam : కలెక్టర్ అనుదీప్ చేపట్టిన ‘చదవండి..అర్ధం చేసుకోండి..ఎదగండి’ కార్యక్రమానికి విశేష స్పందన
Khammam : ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ నేతృత్వంలో చేపట్టిన 'చదవండి..అర్ధం చేసుకోండి..ఎదగండి' (Read–Understand–Progress) కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తుంది.
Date : 24-11-2025 - 1:51 IST -
#Telangana
Hyderabad: షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి 25 ఏళ్ల యువకుడు మృతి
రెగ్యులర్‌గా షటిల్ ఆడే ఒక 25 ఏళ్ల యువకుడు ఆట మధ్యలో గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో ప్రాణాలను కోల్పోయాడు. మృతుడు గుండ్ల రాకేశ్ (25), ఖమ్మం జిల్లా తల్లాడ మండలానికి చెందినవాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. రోజూ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి షటిల్ ఆడడం అతడి అలవాటుగా మారింది. స్నేహితులతో కలిసి ఆడేందుకు ప్రతి రోజూ నాగోల్ స్టేడియానికి వెళ్తూ ఉండేవాడు.
Date : 28-07-2025 - 12:43 IST -
#Telangana
Big Shock To BRS: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో భారీ షాక్!
భవిష్యత్తులో ఎర్రుపాలెం, మధిర మండలంలోని కొన్ని గ్రామాలు, సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న మరి కొన్ని గ్రామాలకు సాగర్ జలాలు అందించడానికి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
Date : 19-01-2025 - 9:00 IST -
#Telangana
Robbery : అంబులెన్స్ చోరీ యత్నం.. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన దొంగోడు
Robbery : ఓ దొంగోడు అంబులెన్స్ వాహనాన్ని చోరీ చేసి, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఘటన ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతంలో జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ శివారు హయత్ నగర్‌లోని సన్ రైజ్ హాస్పిటల్‌లో కాలు గాయానికి చికిత్స తీసుకున్నాడు. చికిత్స పూర్తయిన తర్వాత, అతను హాస్పిటల్ పక్కన పార్క్ చేసిన 108 అంబులెన్స్ ను గమనించి, దాన్ని చోరీ చేసి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పారిపోయాడు.
Date : 07-12-2024 - 12:57 IST -
#Speed News
Harish Rao : రైతుల ధాన్యం అమ్మకాలపై కాంగ్రెస్ పార్టీ సమీక్షలు చేపట్టడం లేదు
Harish Rao : కాంగ్రెస్ నేతలు కేవలం తక్కువ విక్రయాలు జరిగిన ప్రాంతాలపై మాత్రమే రివ్యూలు నిర్వహిస్తుండటం రైతుల సమస్యలపై నిర్లక్ష్యాన్ని సూచిస్తుందని హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో హరీష్ రావు రెండు రోజుల పర్యటన చేపట్టారు, ఇందులో భాగంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు.
Date : 22-11-2024 - 11:04 IST -
#Telangana
Kishan Reddy : వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన
Kishan Reddy : ఖమ్మం నగరంలోని 16వ డివిజన్ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో మంత్రి పర్యటించారు. అక్కడి పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పలువురికి నిత్యావసరాలను పంపిణీ చేశారు.
Date : 08-09-2024 - 1:46 IST -
#Telangana
CM Revanth Reddy : వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే దృశ్యాలు స్వయంగా చూశానని తెలిపారు. బాధితుల కష్టం తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
Date : 03-09-2024 - 12:59 IST -
#Telangana
Farmer Suicide : డిప్యూటీ సీఎం ఇలాకాలో పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య
తనకు ఇక ఆత్మహత్యే శరణ్యమని నిర్ణయం తీసుకొని పురుగుల మందు తాగుతూ.. ఓ సెల్ఫీ వీడియో చేశాడు.
Date : 02-07-2024 - 12:04 IST -
#Telangana
Bhatti Vikramarka: మధిరలో భట్టి నామినేషన్, సీఎం సీఎం అంటూ నినాదాలు!
మధిర ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నామినేషన్ దాఖలు చేశారు.
Date : 09-11-2023 - 1:25 IST -
#Telangana
Minister Harish Rao : పొంగులేటిపై మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు.. రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోడుభూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో పదికి తొమ్మిది స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు.
Date : 30-06-2023 - 6:05 IST -
#Speed News
Temperature : కొత్తగూడెంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. నిన్న రాష్ట్రంలో అత్యధికంగా కొత్తగూడెంలో ఉష్ణోగ్రత నమోదైంది.
Date : 18-05-2023 - 7:41 IST -
#Telangana
KTR: చీమలపాడు అగ్ని ప్రమాద బాధితులకు కేటీఆర్ భరోసా!
చీమలపాడు అగ్నిప్రమాద బాధితులను మంత్రులు కేటీఆర్ (KTR(, పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు.
Date : 13-04-2023 - 12:04 IST -
#Telangana
KCR Khammam:గ్రూప్ లకు చెక్!కూకట్ పల్లికి పువ్వాడ,ఖమ్మం బాస్ గా తుమ్మల?
ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ (KCR Khammam) చేసిన ఆపరేషన్ ఫలప్రదం అయింది.
Date : 17-01-2023 - 12:13 IST -
#Telangana
TDP Meeting In Khammam: నేడు ఖమ్మంలో టీడీపీ శంఖారావం.. హాజరుకానున్న చంద్రబాబు
ఖమ్మం గుమ్మంలో టీడీపీ (TDP) శంఖారావం బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ (TDP) పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా బుధవారం సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) హాజరుకానున్నారు.
Date : 21-12-2022 - 9:30 IST -
#Telangana
YS Sharmila Strategy: షర్మిల దూకుడు.. ప్రధాన పార్టీలకు దడ!
తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్‌తో రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Date : 02-12-2022 - 1:11 IST