Key Decision
-
#Speed News
Water Tax : నీటి పన్నుపై రూ. 85.81 కోట్ల వడ్డీ మాఫీ – ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
Water Tax : ఈ నిర్ణయంతో 2024-25 సంవత్సరానికి పెండింగ్‌లో ఉన్న మొత్తం రూ. 85.81 కోట్ల నీటి పన్ను వడ్డీని ప్రభుత్వం ఒక్కసారిగా మాఫీ చేసింది
Published Date - 06:59 PM, Thu - 31 July 25 -
#Telangana
Indiramma Housing Scheme 2025 : ప్రభుత్వం కీలక నిర్ణయం
Indiramma Housing Scheme 2025 : ఈ కొత్త విధానం ద్వారా ప్రభుత్వ నిధులు సరైన వారికి చేరేలా చేయడంతో పాటు, నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడానికి సహాయపడనుంది
Published Date - 11:11 AM, Wed - 12 February 25 -
#Telangana
CM Revanth: వర్షాకాలం సీజన్ పై రేవంత్ అలర్ట్.. అధికారులకు కీలక ఆదేశాలు
CM Revanth: వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జంట నగరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎఫ్‌ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్స్ అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సీజన్‌లో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు, నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఫిజికల్ పోలీసింగ్ […]
Published Date - 11:23 PM, Sat - 15 June 24 -
#Telangana
Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే రేషన్ కార్డులు, మంత్రి కీలక ప్రకటన
Ration Cards: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తూ దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు పథకాలను ప్రవేశపెట్టిన ఆ పార్టీ, మరో ముఖ్యమైన హామీని ద్రుష్టి సారించనుంది. త్వరలోనే రేషన్ కార్డుల జారీకి కీలక నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల క్రితం ఆరు గ్యారంటీల అర్హుల ఎంపిక కోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో రేషన్ కార్డు లేనివారు కూడా […]
Published Date - 06:28 PM, Thu - 25 April 24 -
#Speed News
LS Polls: రాజకీయ ప్రకటనలపై ఎన్నికల అధికారుల కీలక నిర్ణయం
LS Polls: సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చే ముందు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి (డీఈవో) రోనాల్డ్ రోస్ అన్నారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు పలు సూచనలు సూచించారు. ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ కేబుల్, ఎఫ్ఎం రేడియో, ఆన్లైన్ మీడియా, బల్క్ ఎస్ఎంఎస్, వీడియో సందేశాలు, సినిమా ప్రకటనలు, కరపత్రాల ముద్రణతో సహా వివిధ ప్లాట్ఫామ్లకు ఈ నిబంధన వర్తిస్తుంది, దీనికి భారత ఎన్నికల సంఘం నుండి […]
Published Date - 06:28 PM, Sun - 21 April 24 -
#Speed News
TCongress: రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం?
TCongress: సంచలన నిర్ణయాలతో పాలన సాగిస్తోన్న రేవంత్ రెడ్డి సర్కార్.. రైతు బంధు విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో చెట్లు పుట్టలు, రోడ్లు, గుట్టలకు, పెద్ద పెద్ద భూస్వాములకు రైతుబంధు డబ్బులు ఇచ్చారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు భరోసా కోసం కఠినమైన విధివిధానాలు రూపించే పనిలో నిమగ్నమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన నిరుపేదలకే పథకాలు అందాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. రైతు బంధు పెట్టుబడి […]
Published Date - 05:25 PM, Sat - 23 March 24 -
#Telangana
PM Modi: ఆదిలాబాద్ కు మోడీ రాక.. కీలక ప్రకటనకు ఛాన్స్!
PM Modi: మార్చి 4న ఆదిలాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి, ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. సమావేశం పూర్తయ్యే వరకు రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు ఇక్కడే మకాం వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్దఎత్తున ప్రజలను సమీకరించేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో అధికారుల కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల కోసం ఇందిరాప్రియ దర్శిని స్టేడియం గ్రౌండ్‌ను ఖరారు చేశారు. ప్రధాన మంత్రి కార్యక్రమం […]
Published Date - 10:45 AM, Sat - 2 March 24 -
#Telangana
CM Revanth: ధరణిలో పెండింగ్ దరఖాస్తులపై సీఎం రేవంత్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
CM Revanth: ధరణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయి. వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేం మార్గాలున్నాయని ముఖ్యమంత్రి […]
Published Date - 06:30 PM, Sun - 25 February 24 -
#Telangana
CM Revanth: నాగార్జున సాగర్ నుంచి ఏపీ సాగు నీటికి నీరు తరలించకుండా చూడాలి
CM Revanth: వేసవి కాలంలో తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాభావంతో జలాశయాలు డెడ్‌స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో తాగు నీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ‘సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత రాష్ట్రంలో జలాశయాల్లో నీటి నిల్వలు, తాగు నీటికి అవసరమైన నీటి పరిమాణంపై అధికారులు గణాంకాలు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ నగరాలు/పట్టణాలు, పల్లెలు,తండాలు, […]
Published Date - 07:56 PM, Fri - 23 February 24 -
#Speed News
Singareni: సింగరేణిపై భట్టి కీలక నిర్ణయం, త్వరలో ఆ పోస్టుల భర్తీ
Singareni: సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులను, అలాగే 168 ఇంటర్నల్ రిక్రూట్ మెంట్ పో స్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి ఛైర్మన్ అండ్ ఎం.డీ బలరామ్‌నాయక్‌ను ఆదేశించారు. సింగరేణిలో కారు ణ్య నియామక ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఆభివృద్ధి, సంక్షేమ […]
Published Date - 06:37 PM, Thu - 22 February 24 -
#Speed News
TCongress: రైతు బంధు నిబంధనలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం, వారికే డబ్బులు?
TCongress: రైతు బంధు నిబంధనలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 5 ఎకరాల లోపు వారికే రైతుబంధు ఇవ్వాలనే ఆలోచలనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. గత ఏడాది వానాకాలం లెక్కల ప్రకారం 68.99 లక్షల మందికి రైతు బంధు సాయం అందింది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలు. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న..రైతుల సంఖ్య 6.65 లక్షలు ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. వీరి వద్దే […]
Published Date - 12:17 AM, Thu - 15 February 24 -
#India
BJP: రాజ్యసభ ఎన్నికలకు కీలక అభ్యర్థులను ఫిక్స్ చేసిన బీజేపీ అధిష్ఠానం
BJP: రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే కీలక అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేయనుండగా, ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అశోక్ చవాన్‌ను మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎంపిక చేసింది. జేపీ నడ్డాతో పాటు గుజరాత్ నుంచి రాజ్యసభకు గోవింద్ భాయ్ ధోలకియా, మయాంక్ భాయ్ నాయక్, జస్వంత్ సిన్హ్ సలామ్‌సిన్హ్ పార్మర్ పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది. మహారాష్ట్రలో అశోక్ […]
Published Date - 11:49 PM, Wed - 14 February 24 -
#India
Ration: రేషన్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్
Ration: రేషన్ షాపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు రానున్న రోజుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి రావచ్చు. నాణ్యమైన నిత్యావసర వస్తువులను ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చా అన్న విషయంపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రయోగం చేస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, ONDCలో, చౌక ధరల దుకాణాల ద్వారా ఆన్‌లైన్‌లో వినియోగదారు ఉత్పత్తులను (సబ్బులు, షాంపూలు వంటివి) విక్రయించే ప్రతిపాదన ప్రస్తుతం […]
Published Date - 06:33 PM, Fri - 9 February 24 -
#Telangana
CM Revanth: తెలంగాణలో ఇంటింటికి నల్లా నీళ్లు, సర్పంచులకు కీలక బాధ్యతలు
CM Revanth: రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేవలం గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికీ నీళ్లు ఇవ్వటం కాకుండా, కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లను తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అందుకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దీంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేయటం సులభమవుతుందని, తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుందని అన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, […]
Published Date - 12:21 PM, Wed - 31 January 24 -
#Cinema
Sreeleela: అభిమానులను ఫిదా చేస్తున్న శ్రీలీల నిర్ణయం, ఎందుకో తెలుసా
శ్రీలీల.. ఒక యువ నటి, అత్యంత ప్రజాదరణ పొందిన బిజీగా ఉన్న నటి. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన గుంటూరు కారంలో ఆమె మహేష్ బాబు ప్రేమ పాత్రలో నటిస్తుంది. పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నప్పటికీ, నటి ఇటీవల ప్రకటనలలో పాల్గొనడానికి ఆఫర్‌లను తిరస్కరించింది. ఆమె ఆశయాలను కాపాడుకునేందుకు ఆమె తీసుకున్న నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీల రాబోయే చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించనుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో […]
Published Date - 01:55 PM, Fri - 12 January 24