Key Comments
-
#Telangana
TSRTC: దయచేసి అలాచేయకండి: మహిళా ప్రయాణికులకు సజ్జనార్ విజ్ఞప్తి!
ఆర్టీసీ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో ఎండీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. ‘‘మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. […]
Published Date - 11:03 AM, Sat - 23 December 23 -
#India
RSS: దేశ కులగణనకు తాము వ్యతిరేకం కాదు: ఆర్ఎస్ఎస్
RSS: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కులగణనకు తాము వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్పష్టం చేసింది. RSS ప్రచార హెడ్ సునీల్ అంబేకర్ తాజాగా ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. కులగణన ప్రక్రియను RSS వ్యతిరేకించడం లేదని తెలిపారు. అయితే కులగణన చేపట్టిన తరువాత ఆ డేటాను సమాజ హితానికి వినియోగించాలని సూచించారు. దీనిపై ఎలాంటి రాజకీయాలు ఉండకూడదని RSS కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం ఈ కులగణనను వినియోగించుకునే […]
Published Date - 01:33 PM, Fri - 22 December 23 -
#Andhra Pradesh
BJP-Janasena: జనసేనతో బీజేపీ పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
BJP-Janasena: జనసేనతో బీజేపీ పొత్తు ఉందని, జనసేన పార్టీ మరోలా చెప్పలేదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. పొత్తులపై బీజేపీ కేంద్ర నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమె అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించిన పురంధేశ్వరి అనంతరం దండమూడిలో జరిగిన జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పార్లమెంట్‌లో ప్రకటించిందని, అమరావతిలో కేంద్ర ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన […]
Published Date - 03:45 PM, Sat - 16 December 23 -
#Andhra Pradesh
CM Jagan: ఏపీలో ఎన్నికలు ముందే జరగవచ్చు: సీఎం జగన్
ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Published Date - 05:12 PM, Fri - 15 December 23 -
#Speed News
Harish Rao: తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది: హరీశ్ రావు
స్థానిక , పార్లమెంట్ ఎన్నికల్లో నాయకులు సమిష్టిగా కృషి చేయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
Published Date - 04:22 PM, Wed - 13 December 23 -
#Telangana
Kishan Reddy: అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తాం: కిషన్ రెడ్డి
బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాగానే హైదారాబాద్ పేరు మార్చి భాగ్యనగరం అని పెడతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Published Date - 10:49 PM, Mon - 27 November 23 -
#Speed News
MLA Tatikonda Rajaiah : సొంత నియోజకవర్గంలో ఏంచేయాలన్న భయపడే పరిస్థితి – తాటికొండ రాజయ్య
నియోజకవర్గం లో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే తాను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేదని, నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు నడుస్తున్నాయన్నారు
Published Date - 03:58 PM, Sun - 8 October 23 -
#Andhra Pradesh
Balakrishna Warning : నేనొస్తున్నా.. ఎవరూ భయపడొద్దు.. అందరినీ కలుస్తా : బాలయ్య
మంగళవారం మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకృష్ణ (Balakrishna) మాట్లాడారు.
Published Date - 12:52 PM, Tue - 12 September 23 -
#Telangana
Chandrababu Naidu: తెలంగాణ ప్రజల గుండెల్లో టీడీపీ ఎప్పటికీ ఉంటుంది: చంద్రబాబు
తెలంగాణ ప్రజల గుండెల్లో టీడీపీ (TDP) ఎప్పటికీ ఉంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు.
Published Date - 07:35 PM, Sun - 26 February 23 -
#Telangana
Komatireddy Rajgopal Reddy Key Comments : కార్యకర్తలు రెడీగా ఉండండి…అసెంబ్లీ ఎన్నికలకు గడువు లేదు…!!
తెలంగాణలో ముందస్తు ఎన్నికల గురించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ముందస్తుకు వెళ్తారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ఇదే మాటను పదే పదే చెబుతూ వస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చిన రెడీగా ఉండాలంటూ తమ కార్యకర్తలను పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నాయి. అయితే అధికార టీఆర్ఎస్ మాత్రం ముందస్తు ముచ్చటే లేదని తెగేసి చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంతో తాజాగా బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు […]
Published Date - 06:34 PM, Mon - 28 November 22