HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Elections In Ap Can Be Held Earlier Cm Jagan

CM Jagan: ఏపీలో ఎన్నికలు ముందే జరగవచ్చు: సీఎం జగన్

ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • Author : Balu J Date : 15-12-2023 - 5:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan
Jagan

CM Jagan: ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా అవకాశం ఉందని మంత్రులతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని, అయితే క్షేత్రస్థాయిలో మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆయన సూచించారు.

ఎన్నికల షెడ్యూల్‌ను గతంలో కంటే 20 రోజుల ముందుగానే విడుదల చేసే అవకాశం ఉందని సీఎం జగన్‌ కేబినెట్‌ సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల తప్పుడు ప్రచారాలను తేలికగా తీసుకోవద్దని మంత్రులకు చెప్పినట్లు, మీడియా సంస్థలు అసత్య ప్రచారాలను గట్టిగా ఎదుర్కోవాలని మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది.

డిసెంబర్ లోనే కేంద్రం ఎన్నికలు వెళ్లాలని చూసింది అని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే రామమందిరం ప్రారంభం వంటి కార్యక్రమం ఉంది. జనవరి 22న ఆ కార్యక్రమం పూర్తి అవగానే బీజేపీ కూడా ఎన్నికల సన్నాహాల్లో పడుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ సారి జగన్ కు ఇటు టీడీపీ నుంచి అటు, ఇటు బీజేపీ నుంచి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.

Also Read: HYD: హైదరాబాద్ లో దారుణం, స్కూల్‌ బస్సు ఢీకొని బాలుడు దుర్మరణం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Elections
  • cm jagan
  • Key Comments

Related News

Nara Bhuvaneshwari Anna Canteens

Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఉదయాన్నే చంద్రబాబుతో కలిసి అన్నా క్యాంటీన్‌కు వెళ్లిన ఆమె.. అక్కడికి వచ్చిన వారికి అల్పాహారం వడ్డించడంతోపాటు.. వారితో కలిసి స్వయంగా ఆహారం తీసుకున్నారు. తద్వారా పుట్టిన రోజులు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో అందరూ అన్నదానానికి తమకు తోచిన మొత్తం వ

  • Simhachalam Chandanotsavam Simhadri Appanna Darshanam

    Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

  • PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

    చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

  • Amaravati Farmers

    Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

Latest News

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

  • Ultratech : పారిశ్రామిక చరిత్రలో సరికొత్త రికార్డు సాధించిన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd