Kerala News
-
#Speed News
Nimisha Priya : యెమెన్‌లో నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు.. భారత ప్రభుత్వ కృషికి ఫలితం
Nimisha Priya : నిన్నటి వరకు దేశవ్యాప్తంగా నిమిషా ప్రియ కేసు ఉత్కంఠభరితంగా కొనసాగింది. యెమెన్‌లో ఉరిశిక్షకు గురైన భారతీయ నర్సు నిమిషా ప్రియ ప్రాణాలు దక్కుతాయా లేదా అనే ప్రశ్నతో అందరి హృదయాలు ఆగిపోతున్నాయి.
Published Date - 09:10 AM, Tue - 29 July 25 -
#India
VS Achuthanandan : కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్(101) కన్నుమూత
VS Achuthanandan : కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ ఉద్యమానికి అజరామరమైన నాయకుడు వి.ఎస్. అచ్చుతానందన్ ఇక లేరు. 101 ఏళ్ల వయసులో ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు.
Published Date - 07:07 PM, Mon - 21 July 25 -
#Cinema
Drug Peddler: కేరళలో పట్టుబడిన మహిళా డ్రగ్ స్మగ్లర్.. కాంటాక్ట్ లిస్ట్‌లో ప్రముఖ నటుడు?
కేరళ ఎక్సైజ్ అధికారులు ఇక మహిళా డ్రగ్ స్మగ్లర్‌ను ఆమె సహచరుడితో సహా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కోట్ల రూపాయల విలువైన గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 09:13 AM, Thu - 3 April 25 -
#India
Wayanad Relief Fund : సీఎం విజయన్ మెమోరాండంపై దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్
Wayanad Relief Fund : ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసిన మరుసటి రోజు, ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ మంగళవారం మెమోరాండమ్‌లో విశ్వసనీయత లేదని అన్నారు.
Published Date - 06:56 PM, Tue - 17 September 24 -
#South
Wayanad: వయనాడ్ విధ్వంసం.. మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలింపు
చెలియార్ నది సమీపంలోని ముండేరి, కొట్టుపర ప్రాంతాల్లో రెండు మృతదేహాలను కనుగొన్నారు. అలాగే సూచిప్పర వాటర్ ఫాల్స్ సమీపంలో మరో రెండు మృతదేహాలు గుర్తించారు.
Published Date - 10:12 PM, Mon - 12 August 24 -
#South
Landslide: కేరళలో విరిగిపడిన కొండచరియలు.. 12 మంది మృతి..?
వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ.2 లక్షల సాయం అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
Published Date - 09:31 AM, Tue - 30 July 24 -
#South
Death Sentence: 15 మంది కార్యకర్తలకు మరణశిక్ష.. కారణమిదే..?
ఆర్‌ఎస్‌ఎస్ నేత రంజిత్ శ్రీనివాస్ హత్య కేసులో కేరళలోని స్థానిక కోర్టు 15 మంది పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ కార్యకర్తలకు మరణశిక్ష (Death Sentence) విధించింది. న్యాయవాది, ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి హత్య కేసులో ఈ నిందితులందరినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
Published Date - 12:36 PM, Tue - 30 January 24 -
#South
Chandy Political Career: కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ రాజకీయ ప్రస్థానం ఇదే..!
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ (Chandy Political Career) మంగళవారం (జూలై 18) కన్నుమూశారు.
Published Date - 08:36 AM, Tue - 18 July 23