Kejriwal
-
#India
Arvind Kejriwal: రేపు బీజేపీ ఆఫీస్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో కలిసి మే 19 ఆదివారం మధ్యాహ్నం బీజేపీ ప్రధాన కార్యాలయానికి పాదయాత్ర చేస్తానని, అయితే మోడీ కోరుకున్న వారిని అరెస్టు చేసుకోవాలని సవాల్ విసిరారు.
Date : 18-05-2024 - 5:55 IST -
#India
Amit Shah : కేజ్రీవాల్ వి కోర్టుధిక్కరణ వ్యాఖ్యలు..అమిత్ షా
Amit Shah: ఇటివల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) మాట్లాడుతూ.. ఇండియా కూటామి అధికారంలోకి వస్తే..తాను మళ్లీ జైలుకు వెళాల్సిన అవసరం ఉండదు అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర హూం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) స్పందిస్తూ.. ఇంతకు మించి కోర్టు ధిక్కరణ(Contempt of court) ఉండదని అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వాలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పులిస్తుందనే కేజ్రీవాల్ ఉద్దేశమని […]
Date : 17-05-2024 - 1:19 IST -
#India
Supreme Court : కేజ్రీవాల్‌కు మినహాయింపు ఇవ్వలేదు.. బెయిల్ మంజూరుపై ‘సుప్రీం’ క్లారిటీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసే విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఇవ్వలేదని సుప్రీం కోర్టు తెలిపింది.
Date : 16-05-2024 - 5:30 IST -
#India
Anna Hazare : కేజ్రీవాల్ పై అన్నా హజారే విమర్శలు
Anna Hazare: సామాజిక కార్యకర్త అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈరోజు ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా కలిసి పోరాడిన అన్నా హజారే మద్యం కుంభకోణంపై కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. దేశ రాజకీయాలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా.. ప్రతి ఒక్కరూ సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు. తమ వెనుక ఈడీ ఉన్న వారిని ఎప్పుడూ ఎన్నుకోవద్దని అన్నారు. We’re now […]
Date : 13-05-2024 - 5:21 IST -
#India
Kejriwal : నేను తిరిగి జైలుకు వెళ్లక్కర్లేదు..ఢిల్లీ ఓటల్లకు కేజ్రీవాల్ పిలుపు..
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో అరెస్టై జైలుకు వెళ్లిన సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు(Supreme Court) మధ్యంతర బెయిల్(Interim bail) మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే జైలు నుండి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు నాకు బెయిల్ ఇచ్చింది.. ఎన్నికలు పూర్తయ్యాక నేను తిరిగి జైలుకు వెళ్లకుండా మీ ఓటే నన్ను కాపాడుతుంది. పోలింగ్ […]
Date : 13-05-2024 - 11:02 IST -
#India
Arvind Kejriwal: జైలులో కేజ్రీవాల్ హత్యకు భారీ కుట్ర..
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తాజాగా ఆయనను ఈడీ కస్టడీ నుంచి సీబీఐ తమ కస్టడీకి తీసుకుని విచారిస్తుంది. కాగా ప్రస్తుతం కేజ్రీవాల్ షుగర్ సమస్యతో బాధపడుతున్నారు.
Date : 20-04-2024 - 1:54 IST -
#Telangana
KCR : కవిత గురించి కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారు..?
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhi Liquor Scam)లో ఇటీవల కేసీఆర్ (KCR) కుమార్తె కవిత (Kavitha)ను అరెస్ట్ చేసి కేంద్ర అధికారులు విచారిస్తున్నారు.
Date : 07-04-2024 - 1:07 IST -
#World
Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్ పై ఇతర దేశాల జోక్యం.. ఇండియా సమాధానమిదే
Kejriwal: ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఇతర దేశాలు ఘాటుగా స్పందిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. జర్మనీ అమెరికా దేశాలు అరెస్టును తప్పు పట్టాయి. భారత్‌లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. భారత న్యాయ ప్రక్రియలు స్వతంత్ర న్యాయవ్యవస్థపై ఆధారపడి ఉంటాయని భారత్ […]
Date : 28-03-2024 - 10:11 IST -
#India
Delhi Liquor Scam : కేజ్రీవాల్‌కు రూ.600 కోట్ల ముడుపులు అందాయి – ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చేతులు మారింది రూ.100 కోట్లు కాదు రూ.600 కోట్లు అని , కేజ్రీవాల్‌కు రూ.600 కోట్ల ముడుపులు అందాయని , ఈ డబ్బులను గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ వినియోగించిందని ఈడీ తరుపు లాయర్లు వాదించారు
Date : 22-03-2024 - 4:30 IST -
#India
Kejriwal: సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్
Kejriwal ED Arrest : ఈడీ (Enforcement Directorate) అరెస్టుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు(Supreme Court)లో దాఖలు చేసిన పిటిషన్(Petition)ను కేజ్రీవాల్(Kejriwal) వెనక్కు తీసుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో రిమాండ్ పిటిషన్(Remand Petition)పై విచారణ దృష్ట్యా వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్ తరఫున న్యాయవాది మను సింఘ్వి, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనానికి తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. […]
Date : 22-03-2024 - 1:12 IST -
#India
Kejriwal : నేను బీజేపీలో చేరితే సమన్లు ఆగిపోతాయి
తాను బీజేపీలో చేరితే తనకు ఈడీ సమన్లు ఆగిపోతాయని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజీవాల్ (Kejriwal) ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతల్ని బలవంతంగా చేర్చుకునేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. ‘ఎక్కడికి వెళ్తారు? బీజేపీలోకా లేక జైలుకా? ఈడీ సోదాలకు ఇదే అర్థం. నిరాకరిస్తే జైలుకే. కాషాయ కండువా కప్పుకొంటామని చెబితే సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్కు రేపే బెయిల్ వచ్చేస్తుంది’ అని మండిపడ్డారు. We’re now on WhatsApp. Click to Join. […]
Date : 07-03-2024 - 11:59 IST -
#India
Kejriwal In Trouble: ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నకిలీ మందుల కుంభకోణం.. సీబీఐ దర్యాప్తు
కేజ్రీవాల్ ప్రభుత్వం మరోమారు సీబీఐ విచారణకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నకిలీ మందులకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు విజిలెన్స్ విభాగం తన నివేదికను సమర్పించింది
Date : 23-12-2023 - 3:25 IST -
#India
Kejriwal: ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కంటే చాలా మెరుగు: కేజ్రీవాల్
Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సివిల్ లైన్స్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల ఆడిటోరియంను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు ఏ టాప్ ప్రైవేట్ సంస్థ కంటే తక్కువ కాదని ఆయన ప్రత్యేకంగా చెప్పారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రసంగిస్తూ.. భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన 15-20 సంవత్సరాల కాలంలో చాలా మంది ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారని, ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. విద్యే తమ ప్రభుత్వ ప్రధానాంశమని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. […]
Date : 11-12-2023 - 4:34 IST -
#Speed News
PM Modi Degree: మోడీ డిగ్రీ విషయంలో కేజ్రీవాల్ కు హైకోర్టులో చుక్కెదురు
ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీకి సంబంధించిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) 2016 నాటి ఉత్తర్వులను రద్దు చేస్తూ మార్చి 31న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ
Date : 09-11-2023 - 3:16 IST -
#Speed News
Delhi Updates: ఢిల్లీ సీఎం రాజీనామా?
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన పరిణామాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీ ఆప్ కార్యాలయం దగ్గర నిరసన చేపట్టారు.
Date : 04-10-2023 - 3:49 IST