Kcr
-
#Telangana
KTR : కేటీఆర్.. దమ్ముంటే నీ అయ్యను అసెంబ్లీకి తీసుకురా – అద్దంకి దయాకర్
KTR : “కేటీఆర్.. నీవు నిజంగా ధైర్యవంతుడవైతే నీ అయ్య కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా” అని సవాల్ విసిరారు.
Date : 08-07-2025 - 1:34 IST -
#Telangana
R. S. Praveen Kumar : బిఆర్ఎస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ వరుస అవమానాలు ఎదురుకుంటున్నారా..?
R. S. Praveen Kumar : యశోదా ఆస్పత్రిలో జరిగిన సమావేశంలో ఆయనను వేరుగా కుర్చీలో కూర్చోబెట్టిన తీరు పెద్ద దుమారమే రేపింది. ఇది యాదృచ్ఛికం అన్నా, ఆయనకు బీఆర్ఎస్‌లో విలువ లేకపోవడమే కారణమన్న మాటలు వినిపిస్తున్నాయి
Date : 07-07-2025 - 11:48 IST -
#Telangana
KCR : కోలుకున్న మాజీ సీఎం కేసీఆర్..ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన, శనివారం ఉదయం సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యి నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 3వ తేదీ ఉదయం కేసీఆర్‌కు జ్వరంతో పాటు శరీరంలో బలహీనతలు కనిపించాయి.
Date : 05-07-2025 - 12:24 IST -
#Telangana
KCR Health : కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ ఏమన్నాడంటే!
KCR Health : రక్తంలో షుగర్, సోడియం లెవల్స్ వంటి అంశాలపై పరీక్షలు చేయాలని వైద్యులు సూచించగా, అందుకోసం రెండు, మూడు రోజులు దవాఖానలోనే ఉండాలని వారు తెలిపారు
Date : 04-07-2025 - 1:15 IST -
#Telangana
Kavitha : భవిష్యత్‌లో సీఎం అవుతా..బీఆర్ఎస్ నాదే.. కొత్త పార్టీ పెట్టను : ఎమ్మెల్సీ కవిత
ప్రతి ఒక్కరికీ ఎదగాలన్న కోరిక ఉంటుంది. నాకు సైతం ముఖ్యమంత్రిగా మారాలన్న ఆశ ఉంది. అది పదేళ్లయినా, ఇరవై ఏళ్లయినా సాధిస్తా అని ధైర్యంగా పేర్కొన్నారు. ఎంపీగా పని చేసినప్పుడు ఢిల్లీలో మంచి పరిచయాలు ఏర్పడ్డాయని, నిజామాబాద్ ఎంపీగా ఓడిన తర్వాత కూడా మళ్లీ పోటీ చేయాలనుకున్నానని, అయితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని తెలిపారు.
Date : 04-07-2025 - 12:38 IST -
#Speed News
Komatireddy Venkat Reddy : కేటీఆర్, హరీష్‌లకు సీన్ లేదు.. కేసీఆర్ రావాలంటూ కోమటిరెడ్డి సవాల్
Komatireddy Venkat Reddy : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ కీలక నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Date : 03-07-2025 - 8:06 IST -
#Telangana
KCR Hospitalised : అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చేరిన కేసీఆర్
KCR Hospitalised : ఆయనకు తీవ్రమైన సీజనల్ జ్వరం రావడంతో మంగళవారం సాయంత్రం వైద్యులను సంప్రదించి వెళ్లినట్లు సమాచారం. ఆసుపత్రిలోని ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్యంపై సమగ్ర పరీక్షలు నిర్వహిస్తోంది
Date : 03-07-2025 - 7:34 IST -
#Telangana
CM Revanth : క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడు కేసీఆర్ – సీఎం రేవంత్
CM Revanth : కృష్ణా జలాల సద్వినియోగం కోసం కేసీఆర్ ఒక్క రోజు కూడా పోరాడలేదని సీఎం రేవంత్ తీవ్రంగా విమర్శించారు. గత 10 ఏళ్లలో రాష్ట్రం గరిష్టంగా 220 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించలేదని గుర్తు చేశారు
Date : 01-07-2025 - 7:20 IST -
#Telangana
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు..కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందే: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన అక్రమ చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Date : 27-06-2025 - 5:09 IST -
#Telangana
Raitu Nestam program : మా ప్రజాప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యం రైతులే : సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన 'రైతు నేస్తం' కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. మా ప్రభుత్వంలో రైతులకే ప్రథమ ప్రాధాన్యం. వాళ్ల తర్వాత మహిళలు, యువత అన్నారు.
Date : 24-06-2025 - 7:20 IST -
#Telangana
Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు.. కేసును సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్
బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు.
Date : 21-06-2025 - 10:46 IST -
#Telangana
Gone Prakash Rao : ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ట్యాపింగ్ బీఆర్ఎస్ పాలనలోనే
తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) దర్యాప్తు వేగం పుంజుకుంటోంది.
Date : 20-06-2025 - 1:19 IST -
#Telangana
TG : గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణ హక్కు..వెయ్యి టీఎంసీలు కావాలని చంద్రబాబును అడగటం ఏంటి?: హరీశ్‌రావు
అఖిలపక్ష ఎంపీల సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు గోదావరిలో 968 టీఎంసీలు నీటి హక్కు. అయినప్పటికీ, సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును వెయ్యి టీఎంసీల నీటిని అడగడం సరిగ్గా లేదు అని అన్నారు. కృష్ణా నదిలో 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నామంటే, కేవలం 500 టీఎంసీల కోసం అడగడం రాష్ట్ర హక్కులను తక్కువ చేయడమేనని వ్యాఖ్యానించారు.
Date : 19-06-2025 - 6:30 IST -
#Andhra Pradesh
YS Sharmila: బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న.. ఫోన్ ట్యాపింగ్ పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
YS Sharmila: తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
Date : 18-06-2025 - 3:04 IST -
#Speed News
Phone Tapping Case : కేసీఆర్ ను ఏపీ సర్కార్ టార్గెట్ గా పెట్టుకుందా…?
Phone Tapping Case : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu), ఆయన కుమారుడు నారా లోకేష్, టిడిపి నేత అచ్చెన్నాయుడుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురయ్యాయని తెలుస్తోంది
Date : 17-06-2025 - 12:39 IST