KCR Birthday
-
#Telangana
KCR Birthday : కేసీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
KCR Birthday : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మరియు మంత్రి హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా, రేవంత్ రెడ్డి వారి జన్మదినానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీఆర్‌కు ఆయురారోగ్యాలు కోరారు. అలాగే, హరీష్ రావు, కేసీఆర్ పై ఎమోషనల్ ట్వీట్ చేస్తూ, ఆయన అందించిన నాయకత్వం, ప్రేమ, మరియు ఉపద్రవాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Date : 17-02-2025 - 10:43 IST -
#Telangana
KCR Birthday : అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
తెలంగాణ మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు ఈరోజు (KCR Birthday Today). ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు పుట్టిన రోజు వేడుకలు జరుపుతూ..తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నలభై ఏళ్లుగా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ పునర్నిర్మాణంలో […]
Date : 17-02-2024 - 1:55 IST -
#Speed News
MLC Kavitha : తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్
మాజీ సీఎం కేసీఆర్ (KCR)కు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేశారు. తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు’ అని ఆమె ట్వీట్ చేశారు. దీనికి కేసీఆర్ చిన్ననాటి, ఉద్యమ కాలంలోని ఫొటోలతో రూపొందించిన వీడియోను జత చేశారు ఎమ్మెల్సీ కవిత. We’re now on […]
Date : 17-02-2024 - 10:22 IST -
#Telangana
Modi Greets KCR: కేసీఆర్ కు మోడీ ‘బర్త్ డే’ గ్రీటింగ్స్.. దీర్ఘాయుష్షు అంటూ ట్వీట్!
69వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Date : 17-02-2023 - 3:27 IST -
#Telangana
Birthday Wishes: ‘కేసీఆర్’ కు శుభాకాంక్షల వెల్లువ!
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 68వ పుట్టిన రోజును పురస్కరించుకొని శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి, ప్రధాని, ఉప ప్రధాని మొదలుకొని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా తమ శుభాకాంక్షలను తెలిపారు.
Date : 17-02-2022 - 9:05 IST -
#Speed News
KCR: ‘కేసీఆర్’ కు ‘పవన్’ బర్త్ డే విషెస్..!
తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Date : 17-02-2022 - 11:04 IST -
#Speed News
KCR: ఊరువాడ కేసీఆర్ బర్త్ డే
తెలంగాణ సిఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఏపీలోనూ ఆయన పుట్టిన రోజును వినూత్నంగా జరిపారు.
Date : 17-02-2022 - 6:00 IST