Kathanar
-
#Cinema
Anushka : అనుష్క ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క కెరెర్ లో ఎనుకో వరుస సినిమాలు చేయట్లేదు. నిశ్శబ్ధం తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన అనుష్క నవీన్ పొలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty Mr Polishetty) చేసింది. ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అయినట్టుగానే అనిపించింది. ఐతే ఆ సినిమా తర్వాత అయినా అనుష్క వరుస సినిమాలు చేస్తుంది అనుకుంటే మళ్లీ ఎప్పటిలానే లేట్ చేస్తుంది. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమా […]
Date : 19-10-2024 - 12:08 IST