Karnataka
-
#Telangana
Tragedy : ఈత సరదా.. హైదరాబాదీ లేడీ డాక్టర్ మృతి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Tragedy : కర్ణాటకలోని హంపి వద్ద హైదరాబాద్‌కు చెందిన లేడీ డాక్టర్ అనన్య రావు విషాదకరంగా మృతి చెందారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె, సరదాగా తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు దూకారు. అయితే, నది ప్రవాహం తీవ్రంగా మారడంతో ఆమె అదుపుతప్పి కొట్టుకుపోయి, అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటన ఆమె కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచెయ్యింది.
Date : 20-02-2025 - 1:19 IST -
#Speed News
KUPECA : కొమెడ్‌కే, యుని గేజ్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు
ఈ ఏకీకృత పరీక్ష కర్ణాటకలోని 150 కి పైగా ఇంజనీరింగ్ కళాశాలలకు, భారతదేశం అంతటా 50+ ప్రసిద్ధ ప్రైవేట్, స్వయం నిధులతో కూడిన మరియు డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయాల ప్రవేశాలకు ప్రవేశ ద్వారంగా ఉపయోగపడుతుంది.
Date : 14-02-2025 - 6:11 IST -
#Business
Infosys : ట్రైనీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 400 మందికి ఉద్వాసన !
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్న దాదాపు 400 మంది ట్రైనీలకు లేఆఫ్‌లు ఇచ్చేందుకు రెడీ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
Date : 07-02-2025 - 4:48 IST -
#India
Karnataka : యడ్యూరప్పకు హైకోర్టులో ఎదురుదెబ్బ..
యడ్యూరప్పను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ను ఇచ్చింది. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తు ఎం నాగప్రసన్న ఈ మేరకు తీర్పును వెలువరించారు.
Date : 07-02-2025 - 2:12 IST -
#India
Fevikwik : ఇదేందిరా సామి.. ఫెవిక్విక్‌తో గాయాలకు కట్టుకట్టిన నర్సు..
Fevikwik : జనవరి 14న హవేరి జిల్లా హనగల్ తాలూకాలోని ఆదూర్ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు గురుకిషన్ అన్నప్ప హోసమని ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. అతని చెంప కట్ అవడంతో కుటుంబసభ్యులు చికిత్స కోసం ఆదూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్స్ జ్యోతి గాయానికి కుట్లు వేయకుండా ఫెవిక్విక్ అంటించి చికిత్స చేసింది.
Date : 06-02-2025 - 10:03 IST -
#Cinema
Sky Force Vs Kodava Community : ‘స్కై ఫోర్స్’ మూవీపై కొడవ వర్గం భగ్గు.. కారణం ఇదీ
‘స్కై ఫోర్స్’ సినిమాలో స్క్వాడ్రన్ లీడర్ అజ్జమద బోపయ్య దేవయ్య(Sky Force Vs Kodava Community )పాత్ర ఉంది.
Date : 26-01-2025 - 9:07 IST -
#South
Gali Janardhan Reddy Vs Sriramulu: గాలి జనార్దన్‌రెడ్డి వర్సెస్ శ్రీరాములు.. ఒకప్పటి బెస్ట్ ఫ్రెండ్స్ విమర్శల యుద్ధం
గత వారం రోజులుగా బీజేపీ నేతలు గాలి జనార్దన్ రెడ్డి , శ్రీరాములు(Gali Janardhan Reddy Vs Sriramulu) బహిరంగ సవాళ్లను విసురుకుంటున్నారు.
Date : 25-01-2025 - 4:26 IST -
#India
Karnataka : లోయలో పడిన ట్రక్కు.. 10 మంది రైతులు మృతి
సావనూర్ కు చెందిన రైతులు తాము పండించిన కూరగాయలను కుంత మార్కెట్ లో అమ్మేందుకు లారీలో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న లారీ ఎల్లాపూర్ తాలూకాలో అరేబైల్- గుల్లాపురా మధ్య హైవేపై అదుపుతప్పిందని ఎస్పీ తెలిపారు.
Date : 22-01-2025 - 11:26 IST -
#Sports
Kohli- Rahul: రంజీ ట్రోఫీకి దూరంగా కోహ్లీ, రాహుల్.. బీసీసీఐకి ఏం చెప్పారంటే?
ఈ వారం BCCI ఆటగాళ్లకు దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనడానికి తప్పనిసరి అయిన 10 కఠినమైన నిబంధనల జాబితాను విడుదల చేసింది.
Date : 18-01-2025 - 3:10 IST -
#India
Onions : మరోసారి ఉల్లీ ధరలకు రెక్కలు..కిలో ఎంతంటే..
హోసూరు పరిసర ప్రాంతాల్లో విస్తారంగా చిన్న ఉల్లిపాయ సాగు చేస్తుంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో దిగుబడి తగ్గడంతో సరిహద్దుల్లో పండించిన చిన్న ఉల్లిపాయలకు డిమాండ్ పెరిగింది.
Date : 18-01-2025 - 1:53 IST -
#India
POCSO Case : యడ్యూరప్ప బెయిల్ పొడిగింపు
ఈ ఫిర్యాదుపై, యడ్యూరప్పపై పోక్సో (Protection of Children from Sexual Offences Act) కేసు నమోదు అయ్యింది. అయితే, ఆ సమయంలో ఈ కేసు రుజువు చేయడానికి వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు.
Date : 15-01-2025 - 5:04 IST -
#Telangana
Makar Sankranti : మకర సంక్రాంతిని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారు?
Makar Sankranti : సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఇది భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ మార్గాల్లో జరుపుకుంటారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన సంప్రదాయాలు , ఆచారాలు ఉన్నాయి, మకర సంక్రాంతిని ఏ రూపంలో , ఏ సంప్రదాయాలతో జరుపుకుంటారు.
Date : 12-01-2025 - 2:35 IST -
#Speed News
Canada PM Race : కెనడా ప్రధాని రేసులో ఎంపీ చంద్ర ఆర్య.. ఈయన ఎవరు ?
పెద్దపెద్ద నిర్ణయాలను తీసుకోవడంలో భయపడని బలమైన నాయకత్వం కెనడాకు(Canada PM Race) కావాలి.
Date : 10-01-2025 - 8:17 IST -
#Telangana
GHMC : ఒక్కసారిగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్ల మెరుపు ధర్నా
GHMC : కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బకాయిలు రూ. 1100 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ఓ కాంట్రాక్టర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పూనుకొన్నాడు. ఇతర కాంట్రాక్టర్లు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నట్టు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Date : 09-01-2025 - 8:10 IST -
#Cinema
Telugu Movies: కర్ణాటకలో తెలుగు సినిమాలకు అవమానం..!
రామ్ చరణ్ హీరోగా తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న విషయం తెలిసిందే.
Date : 05-01-2025 - 9:45 IST