Kareemnagar
-
#Speed News
Koppula: కాంగ్రెస్ పాలనలో మళ్లీ 60 సంవత్సరాలు వెనక్కి పోయినట్టు ఉంది: కొప్పుల
Koppula: పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో నేపథ్యంలో రామగుండం మాజీ 8 ఇన్ క్లైన్ లో ప్రచారం నిర్వహించి అనంతరం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. ఈ సమావేశంలో కొప్పుల మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత దండుగ అన్నా వ్యవసాయాన్ని పండుగ చేసింది నిజం కాదా కాంగ్రెస్ నుద్దేశించి కొప్పుల ప్రశ్నించారు. […]
Date : 24-04-2024 - 10:03 IST -
#Speed News
Bandi Sanjay: బతుకమ్మ చీరల బకాయిలు ₹270 కోట్లు చెల్లించాలి: బండి సంజయ్
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేక, ఇటు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకోవడం తనను కలిచివేసిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివారం సాయంత్రం సిరిసిల్లలో వారి భౌతికదేహానికి నివాళులర్పించి, లక్ష్మీనారాయణ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ తర్వాత లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని బండి హామీ ఇచ్చారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నేతన్నలను పట్టించుకోలేదని, ఇప్పుడు […]
Date : 06-04-2024 - 11:53 IST -
#Telangana
KCR: కేసీఆర్ పొలంబాట.. 5న కరీంనగర్, రాజన్న-సిరిసిల్లలో పర్యటన
KCR: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మార్చి 31న ప్రారంభించిన ‘పొలం బాట’ రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ఏప్రిల్ 5న కరీంనగర్, రాజన్న-సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ ఏడాది అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులతో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. తన పర్యటనలో భాగంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి, వర్షాభావ పరిస్థితులను పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పాలనలో 100 రోజుల్లోనే తెలంగాణ వ్యాప్తంగా 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేసీఆర్ […]
Date : 01-04-2024 - 7:55 IST -
#Speed News
Bandi Sanjay: తెలంగాణ ఖజనా ఖాళీ అయ్యింది.. జీతాలు ఇవ్వడమే గగనం
Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కీలక నేతలతో బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. అన్ని సర్వే నివేదికలు ఇవే చెబుతున్నాయి. బీజేపీ గెలుపులో ప్రధాన భూమిక మీదే. పోలింగ్ నాటికి ప్రతి ఓటర్ ను 7 సార్లు కలవాలి. పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ద్రుష్టి సారించాలి అని అన్నారు. ‘‘కరీంనగర్ లో సర్వే చేస్తే కాంగ్రెస్, […]
Date : 28-03-2024 - 10:33 IST -
#Speed News
Vinod Kumar: ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి, ఎకరాకు పది వేల పరిహారం ఇవ్వాలి
Vinod Kumar: వడగళ్ల వర్షం కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు పది వేల పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పోతుగల్, సేవాలాల్ తండా, గన్నేవానిపల్లి,తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్ గ్రామాల్లో వడగళ్ల వర్షం కారణంగా దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన అనంతరం సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. అంతకు ముందు ముస్తాబాద్ మండల కేంద్రంలో నిన్న […]
Date : 19-03-2024 - 11:35 IST -
#Telangana
KTR: గులాబీ సభ సక్సెస్.. కాంగ్రెస్, బీజేపిల గుండెల్లో గుబులు : కేటీఆర్
KTR: ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ లో కదనభేరి సభను నిర్వహించిన విషయం తెలిసిందే. కేసీఆర్ హాజరైన ఈ సభకు లక్షలాది మంది జనం పాల్గొన్నారు. ఊహించని విధంగా సభ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ లో జోష్ కనిపించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కరీంనగర్ కదనభేరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అశేషంగా తరలివచ్చిన ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నాడు అయినా.. నేడు అయినా.. ఏనాడైనా.. […]
Date : 12-03-2024 - 11:07 IST -
#Speed News
BRS Ex mp: 2 లక్షల కొత్త ఉద్యోగాల భర్తీ అని చెప్పి… 60 ఉద్యోగాల నోటిఫికేషన్ తో సరిపెట్టారు
BRS Ex mp: అధికారంలోకి రాగానే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ,ఎమ్మెల్సీ కోదండరాం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 60 గ్రూప్ -1 ఉద్యోగాల నోటిఫికేషన్ తో ఆరంభం చేసిందని …ఈనెలాఖరు వరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో (ఒక లక్ష 99940 )ఉద్యోగ ఖాళీలను గుర్తించి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయాలని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ […]
Date : 07-02-2024 - 12:45 IST -
#Telangana
Mid-Day Meals: మిడ్ డే మీల్స్ లో ‘గుడ్లు’ మాయం, ధరల పెరుగుదలే కారణం!
Mid-Day Meals: గత రెండు వారాలుగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్లు మాయమయ్యాయి. మార్కెట్‌లో గుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు విద్యార్థులకు గుడ్లు అందించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లను అందజేస్తోంది. వారంలో మూడు రోజులు విద్యార్థులకు గుడ్డు అందిస్తున్నారు. అయితే గత 20 రోజులుగా కోడిగుడ్ల ధర పెరగడంతో అది కనుమరుగైంది. ఒక్కో గుడ్డుకు ప్రభుత్వం రూ.5 అందజేస్తోంది. అయితే […]
Date : 08-01-2024 - 11:07 IST -
#Telangana
Bandi Sanjay: మోడీలేని భారత్ ను ఊహించలేం, తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు మావే: బండి
Bandi Sanjay: ప్రధాని నరేంద్ర మోదీ వర్సెస్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనే నినాదంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా ఏ సంస్థ సర్వే చేసినా.. 80 శాతానికి పైగా ప్రజలు మళ్లీ మోదీయే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలోనూ 8 నుంచి 12 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని చెప్పారు. బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఆర్థిక […]
Date : 03-01-2024 - 3:53 IST -
#Speed News
BRS Minister: కరీంనగర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా: గంగుల కమలాకర్
రాజకీయ ప్రత్యర్థులు రాజకీయంగా తలపడాలి కానీ బండి సంజయ్ లాంటివారు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి తన కుటుంభాన్ని వేదించాడని తీవ్రంగా ఆక్షేపించారు మంత్రి గంగుల కమలాకర్. ఈ రోజు కరీంనగర్ నియోజకవర్గంలో చేసిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ గతంలో తన కుటుంభం ఊర్లో లేనప్పుడు, పిల్లలతో కలిసి దుబాయ్ లో ఉన్నప్పుడు తన ఇంటిపై దాడి చేసి, తాళాలు పగలగొట్టి, ఇంటిని దౌర్జన్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తన చేతిలో ఉందని సీబీఐ, ఈడీ, ఐటీలతో […]
Date : 24-11-2023 - 3:34 IST -
#Speed News
BRS Minister: బండి సంజయ్ పై గంగుల కమలాకర్ ఫైర్
BRS Minister: కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం అంబేద్కర్ స్టేడియం లో మార్నింగ్ వాక్ లో పాల్గొని వాకర్స్ ను ఓటు అభ్యర్థించారు మంత్రి గంగుల. ప్రజలతో కలుపుగోలుగా మాట్లాడుతుంటే వారంతా గంగులకు మద్దతు పలుకుతూ నినాదాలు చేయడం విశేషం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ ఇతర నేతలతో కలిసి ప్రజలతో కలిసి ఆడుతూ ఈ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి […]
Date : 21-11-2023 - 1:22 IST -
#Speed News
BRS Party: బండి సంజయ్ వీరాభిమాని బీఆర్ఎస్ లో చేరిక
బండి సంజయ్ వీరాభిమాని వెంకటేష్ మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు.
Date : 15-11-2023 - 11:15 IST -
#Speed News
Gangula Kamalakar: కాంగ్రెస్ బిజెపిలకు విలువైన ఓటు వేసి వృధా చేయొద్దు: గంగుల కమలాకర్
తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసి... ఇక్కడి సంపదను కొల్లగొడుతారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Date : 07-11-2023 - 1:12 IST -
#Speed News
BRS Minister: అప్పుడు తెలంగాణ ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలి!
రాష్ట్రం రాక ముందు తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Date : 01-11-2023 - 4:56 IST -
#Telangana
Rahul Gandhi: రాహుల్ గాంధీ దోశ.. మనసు దోచె, చిరువ్యాపారులతో కాంగ్రెస్ నేత మాటామంతీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
Date : 20-10-2023 - 12:36 IST