Kannada
-
#Cinema
KGF Chapter 3: బాక్సాఫీస్ బద్దలే.. కేజీఎఫ్-2 కు మించి ‘కేజీఎఫ్-3’
హాలీవుడ్ మూవీ 'అవెంజర్స్- ది ఎండ్ గేమ్' (మూడో భాగం) అదరగొట్టే కలెక్షన్లతో ప్రపంచాన్ని షేక్ చేసిన సంగతి తెలిసిందే.
Published Date - 02:45 PM, Wed - 27 April 22 -
#Cinema
Puneeth’s Last Film: కర్ణాటకలో ‘జేమ్స్’ వేవ్.. థియేటర్లు హౌస్ ఫుల్!
ఇవాళ దివంగత కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్ థియేటర్లలో సందడి చేస్తోంది.
Published Date - 12:22 PM, Thu - 17 March 22 -
#Cinema
Puneeth: పునీత్ జయంతికి ‘జేమ్స్’ గ్రాండ్ రిలీజ్
కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
Published Date - 11:11 PM, Thu - 10 March 22 -
#Cinema
Kannadiga Actresses: తెలుగు తెరపై ‘కన్నడ’ ముద్దుగుమ్మల జోరు!
ఇటీవలి కాలంలో సూపర్‌హిట్ అయిన తెలుగు చిత్రాల్లో నటించిన హీరోయిన్స్ అంతా కర్ణాటకకు చెందినవాళ్లే కావడం విశేషం.
Published Date - 11:31 AM, Wed - 9 March 22 -
#Speed News
Allu Arjun: పునీత్ కు బన్నీ నివాళి!
కన్నడ సూపర్ పునీత్ రాజ్ కుమార్ తుదిశ్వాస విడిచి నెలలు గడుస్తున్నా.. ఆయన మెమోరీస్ నుంచి జనాలు బయటపడలేకపోతున్నారు.
Published Date - 05:32 PM, Thu - 3 February 22 -
#South
పునీత్ రియల్ హీరో.. తాను చనిపోతూ నలుగురి జీవితాల్లో వెలుగులు!
పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు తో మరణించిన విషయం తెలిసిందే. కేవలం 46 ఏళ్ల వయసు లోనే పునీత్ తన కుటుంబాన్ని, కోట్ల మంది అభిమానులను వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
Published Date - 05:56 PM, Tue - 2 November 21