Kannada Actor
-
#India
Darshan : నటుడు దర్శన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. హత్య కేసులో బెయిల్ రద్దు
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఈ కేసుకు మరింత ప్రాధాన్యం చేకూర్చాయి. నిందితుడు ప్రముఖ నటుడు కావచ్చునేమో గానీ, చట్టం ముందు అందరూ సమానమే. బెయిల్ మంజూరు చేయడానికి సరైన చట్టపరమైన కారణాలు లేవు అని స్పష్టం చేశారు.
Published Date - 11:57 AM, Thu - 14 August 25 -
#South
Appu Yojana : ఆ హీరో పేరిట హెల్త్ స్కీం.. ఆకస్మిక గుండెపోటులపై యుద్ధం
Appu Yojana : కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ పేరుతో త్వరలోనే ఒక హెల్త్ స్కీం మొదలు కాబోతోంది. దాని పేరే.. "అప్పు యోజన"!
Published Date - 01:14 PM, Mon - 21 August 23 -
#Cinema
KGF Hero: బాలీవుడ్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన కేజీఎఫ్ హీరో, అసలు మ్యాటర్ ఇదే!
కేజీఎఫ్ ఫేం యశ్ బాలీవుడ్ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడు. ఆయన ఆ మూవీ నుంచి తప్పుకోవడానికి అనేక కారణాలున్నాయి.
Published Date - 03:59 PM, Tue - 13 June 23 -
#Cinema
Sampath J Ram : బుల్లితెర నటుడు ఆత్మహత్య.. టీవీ పరిశ్రమలో విషాదం..
కన్నడ(Kannada) టీవీ(TV) పరిశ్రమకు చెందిన సంపత్ రామ్(Sampath J Ram)అనే యువ నటుడు ఆత్మహత్య చేసుకొని మరణించాడు.
Published Date - 09:30 PM, Sun - 23 April 23 -
#Speed News
1Year Of KGF2: కేజీఎఫ్-2కు ఏడాది.. రాకీభాయ్ ఫ్యాన్స్ డిజాప్పాయింట్!
కేజీఎఫ్ స్టార్ యష్ కొత్త సినిమా ఇంకా ఫైనల్ కాలేదు. దర్శకులు వస్తున్నారు కథలు చెబుతున్నారు తప్ప ఏదీ తేల్చుకోలేకపోతున్నాడు.
Published Date - 01:42 PM, Fri - 14 April 23 -
#Cinema
Upendra Direct Rajinikanth: క్రేజీ కాంబినేషన్.. ఉపేంద్ర డైరెక్షన్ లో రజనీకాంత్ మూవీ, బాక్సాఫీస్ బద్ధలే!
ఒకవైపు హీరోయిజం, మరోవైపు డైరెక్షన్ రెండు పడవలపై ప్రయాణం చేసినవాళ్లు చాలామంది ఉన్నారు.
Published Date - 04:07 PM, Mon - 20 March 23 -
#India
Actress Abhinaya: సీనియర్ నటికి రెండేళ్ల జైలు శిక్ష.. కారణమిదే..?
వరకట్న వేధింపుల కేసులో కన్నడ నటి అభినయ (Actress Abhinaya), ఆమె తల్లి, ఆమె సోదరుడిని కర్నాటక హైకోర్టు దోషులుగా నిర్ధారించింది. కట్నం కోసం తన వదినను వేధించిన సీనియర్ నటి అభినయ (Actress Abhinaya)కు కర్ణాటక హైకోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
Published Date - 08:10 AM, Thu - 15 December 22