Kanika Reddy
-
#Telangana
Special Flights: బేగంపేట ప్లైట్స్ `కనికా రెడ్డి` కథ ఇదీ.!
తెలుగు రాష్ట్రాల్లోని బడా నేతల భవితవ్యం కనికారెడ్డి గుప్పిట్లో ఉంది. ఆమె ఈడీ ఎదుట నోరు తెరిస్తే లిక్కర్ భాగోతంతో పాటు కాసినో కథ క్లైమాక్స్ కు వస్తుంది. ఫలితంగా కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల చీకటి కోణాలు బయటపడే అవకాశం ఉంది. అంతటి ప్రాధాన్యం ఉన్న ఆ కనికా రెడ్డి ఎవరు? ఆమె ప్రొఫైల్ ఏమిటి? అనేది గమనిస్తే మైండ్ బ్లోయింగ్ బిజినెస్ ఉమెన్ కనిపిస్తారు.
Date : 17-11-2022 - 12:48 IST